Latest News In Telugu Amit Shah: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. ఆ రోజును 'సంవిధాన్ హత్యా దివస్'గా! భారత ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రతీ సంవత్సరం జూన్ 25వ తేదీని 'సంవిధాన్ హత్యా దివస్'గా నిర్వహించాలని నిర్ణయించింది. 1975లో ఎమర్జెన్సీ కారణంగా అమానవీయ బాధలను భరించిన వారందరిని ఆ రోజున స్మరించుకోవాలని సూచించింది. By srinivas 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amit Shah :రాజ్యాంగ స్పూర్తిని తుంగలో తొక్కింది కాంగ్రెస్సే.. అమిత్ షా సంచలన పోస్ట్! ఒక కుటుంబాన్ని అధికారంలో కొనసాగించేందుకు ప్రతిపక్ష పార్టీ రాజ్యాంగ స్ఫూర్తిని అనేకసార్లు అణిచివేసిందంటూ కాంగ్రెస్ పై అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ పార్టీకి యువరాజు అని, కాంగ్రెస్ పార్టీకి కుటుంబం, అధికారం తప్పా మరేదీ ముఖ్యం కాదంటూ సంచలన ఆరోపణలు చేశారు. By srinivas 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amit Shah: జమ్మూ కాశ్మీర్లో భద్రతపై అమిత్ షా కీలక సమావేశం జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితిపై అమిత్ షా కీలక సమావేశం నిర్వహించనున్నారు. అలాగే అమర్నాథ్ యాత్రకు సన్నాహాలను అంచనాపై సమీక్ష చేయనున్నారు. పార్లమెంట్లోని నార్త్ బ్లాక్లో జరిగే ఈ సమావేశానికి జమ్మూ కాశ్మీర్ ఉన్నతాధికారులు, సైన్యాధికారులు హాజరు కానున్నారు. By V.J Reddy 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi Swearing-in Ceremony: మోదీ 3.0.. కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మోదీతో కలిపి మొత్తం 72 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. 30 మంది కేబినేట్ మంత్రులు, 5 గురు సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా), 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. By B Aravind 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu అమిత్ షా సంచలన రికార్డు అమిత్ షా సంచలన రికార్డ్ సృష్టించారు. లోక్ సభ ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజారిటీ సాధించారు. గాంధీ నగర్ లో 7లక్షల 25 వేలు ఓట్ల మెజారితో అమిత్ షా గెలుపొందారు. రెండవ స్థానంలో దాదాపు 5 లక్షల ఓట్ల మెజారితో నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి విజయం సాధించారు. By V.J Reddy 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amit Shah: ఆర్టికల్ 370ని మళ్లీ ప్రవేశపెడతారు... అమిత్ షా సంచలన వ్యాఖ్యలు లోక్ సభ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే బీజేపీ రద్దు చేసిన ఆర్టికల్ 370 తిరిగి అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారని ఫైర్ అయ్యారు అమిత్ షా. 70 ఏళ్లుగా ఆర్టికల్ 370ని కాంగ్రెస్ పార్టీ కాపాడిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని దోచుకుందని విమర్శించారు. By V.J Reddy 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amit Shah: 272 కంటే తక్కువ సీట్లు వస్తే ఎలా?.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు పక్కాగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు అమిత్ షా. తమ పార్టీ మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమని.. SC, ST, OBC రిజర్వేషన్లకు బీజేపీ మద్దతు ఎప్పుడు ఉంటుందని అన్నారు. మోదీ మూడోసారి ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. By V.J Reddy 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amit Shah: బీజేపీ గెలుస్తే అమిత్ షానే ప్రధాని.. క్లారిటీ బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే తాను ప్రధాని అవుతానని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు అమిత్ షా. కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవాలు లేవని అన్నారు. మోదీ ముచ్చటగా మూడోసారి దేశానికి ప్రధాని అవుతారని అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు. By V.J Reddy 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amit Shah: POK ను వెనక్కి తీసుకుంటాం.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే POKను తిరిగి స్వాధీనం చేసుకుంటామని అన్నారు అమిత్ షా. రేవంత్ రెడ్డి తెలంగాణను కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మార్చారని ఆరోపించారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు రద్దు చేసి SC, ST, OBCలకు ఇస్తామని హామీ ఇచ్చారు. By V.J Reddy 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amit Shah : ఆఖరి రోజు.. తెలంగాణలో అమిత్ షా షెడ్యూల్ ఇదే! కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తెలంగాణకు రానున్నారు. ఉదయం 9 గంటలకు చేవేళ్ల పార్లమెంట్ పరిధిలోని వికారాబాద్ లో జిరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం ఉ. 11 గంటలకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధీలోని వనపర్తిలో జరిగే సభలో ప్రసంగించనున్నారు. By Jyoshna Sappogula 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: రాజ్యాంగం ఇవాళ ప్రమాదంలో పడింది... రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు TG: అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ఇవాళ ప్రమాదంలో పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. రిజర్వేషన్లు రద్దు చేసేందుకు మోదీ, అమిత్ షా బయలుదేరారని విమర్శించారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న మోదీ, అమిత్ షాపై రాహుల్గాంధీ యుద్ధం ప్రకటించారని పేర్కొన్నారు. By V.J Reddy 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amit Shah : పది సీట్లలో గెలిపించండి : అమిత్ షా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈరోజు భవనగిరిలో పర్యటించారు. ఈ ఎన్నికలు ఓట్ ఫర్ జిహాద్, ఓట్ ఫర్ డెవలప్మెంట్ మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు. తెలంగాణలో 10 ఎంపీ సీట్లలో బీజేపీని గెలిపించాలని కోరారు. By B Aravind 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu JAMMU AND KASHMIR: ఉగ్రవాదం పై అమిత్ షా జీరో టెర్రర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ఆర్టికల్ 370 రద్దు తర్వాత మిలిటెన్సీ దెబ్బతిన్నప్పటికీ, అది కొత్త మార్గాల్లో రూపుదిద్దుకుంది. ఎందుకంటే హైబ్రిడ్ మిలిటెన్సీ అస్త్రంగా ఉగ్రవాదులు పావులు కదుపుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections : మూడో విడత పోలింగ్ ప్రారంభం.. ఓటు వేసిన ప్రధాని మోదీ నేడు లోక్సభ మూడో విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 93 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరగుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్లోని గాంధీనగర్ నుంచి బరిలోకి దిగారు. ప్రధాని మోదీ అహ్మదాబాద్లో తన ఓటు వినియోగించుకున్నారు. By B Aravind 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bhairanpally Massacre : ఏరులై పారిన రక్తం.. నిజాం మూకలను తరిమికొట్టిన గ్రామం.. భైరాన్పల్లి.. ఈ ఊరు పేరు వింటేనే రజాకార్లు హడలిపోయేవారు. అనేకసార్లు నిజాం మూకలను తరిమికొట్టిన గ్రామం ఇది. ఎన్నికల వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా భైరాన్పల్లిని తన ప్రసంగంలో గుర్తు చేశారు. దీంతో 1948లో జరిగిన ఆ నాటి నరమేధం గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు? By Archana 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Addanki Dayakar : లఫూట్, చేతగాని దద్దమ్మ.. భార్యను ఏలుకోలేనోడు దేశాన్ని ఎలా ఏలుతాడు? ప్రధాని మోడీ చేతగాని దద్దమ్మ, అమిషా ఒక లఫూట్ గాడు అంటూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ మండిపడ్డారు. ఆదివారం అదిలాబాద్ సభలో భార్యను కూడా ఏలుకోలేని మోడీ దేశాన్ని ఎలా ఏలుతాడో ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. By srinivas 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Amit Shah: రెండేళ్లలో పోలవరం పూర్తి.. అమరావతి రాజధాని.. అమిత్ షా కీలక హామీలు ఏపీలో ధర్మవరంలో కూటమి అభ్యర్థుల తరపున కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి.. అమరావతి రాజధాని వంటి హామీలను అమిత్ షా ఇచ్చారు. By KVD Varma 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : ఇవాళ తెలంగాణకు రానున్న రాహుల్ గాంధీ, అమిత్ షా తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈరోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్మల్లోని జనజాతర సభలో పాల్గొననున్నారు. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఆదిలాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. By B Aravind 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn