మావోల ఏరివేతకు రేపే డెడ్ లైన్..ఆయుధాలు వీడని వారి అంతుచూస్తాం...అమిత్ షా హెచ్చరిక
మార్చి 31తో మావోయిస్టులకు ఇచ్చిన గడువు ముగుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే తెలంగాణలో అనేకమంది మావోయిస్టు నేతలు లొంగిపోయారన్నారు. మిగిలినవారంతా ఆయుధాలు వీడి జనజీవనంలో కలవాల్సిందేనని చెప్పారు. ఆయుధాలు వీడని వారి అంతు చూస్తామని అమిత్ షా హెచ్చరించారు.
/rtv/media/media_files/2026/04/16/amith-sha-2026-04-16-19-09-42.jpg)
/rtv/media/media_files/2024/12/31/PpJMfI6GynWynZFFk1Oe.jpg)
/rtv/media/media_files/2026/03/24/operation-kagar-2026-03-24-08-23-58.jpg)
/rtv/media/media_files/2026/03/04/ganapathy-2026-03-04-20-43-22.jpg)
/rtv/media/media_files/2025/07/28/3-suspected-pahalgam-terrorists-killed-in-encounter-on-srinagar-outskirts-2025-07-28-15-14-19.jpg)
/rtv/media/media_files/2025/07/09/amit-shah-2025-07-09-21-33-06.jpg)
/rtv/media/media_files/2025/04/11/ihSyCa9sxDfPDwRJwSTu.jpg)
/rtv/media/media_files/2025/03/28/WAq4xWVosLDCMMRqyf99.jpg)
/rtv/media/media_files/2024/12/21/z9xRxEt30KkZkd6vQJC9.jpg)