US Iran War Update | అమెరికాకు ఇరాన్ దెబ్బ | Strait Of Hormuz | Trump | Iran Shock To US | RTV
America-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం ?.. హర్మూజ్ జలసంధిలో కాల్పులు
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ ముదురుతున్నాయి. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC) రెండు నౌకలపై దాడులకు పాల్పడింది.
యుద్ధంలో చక్రం తిప్పిన పాకిస్తాన్.. వెనుకున్నది చైనా మాస్టర్ మైండ్!
పాకిస్తాన్ మన శత్రుదేశమైనా సరే.. ఈ విషయంలో మెచ్చకోవాల్సిందే. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ మూడో ప్రపంచ యుద్ధం నుంచి ప్రపంచాన్ని గట్టెకించారు. అమెరికా, ఇరాన్ యుద్ధాన్ని ఆపి, చర్చల వైపు నడిపించడంలో వీరు కీలక పాత్ర పోషించారు.
America-Iran War: యుద్ధం ఆగింది.. హార్మూజ్ జలసంధి తెరిచిన ఇరాన్!
దాదాపు నెల రోజులకు పైగా ప్రపంచాన్ని వణికిస్తున్న పశ్చిమాసియ యుద్ధం ఓ కొలిక్కి వచ్చింది. పాకిస్తాన్ ఆ రెండు దేశాల మధ్య సంధి కుదిర్చడానికి ప్రయత్నిస్తోంది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
ఇరాన్ ఓవరాక్షన్ వల్లే ట్రంప్ షాకింగ్ నిర్ణయం.. రాత్రికి రాత్రే అమెరికా బీభత్సం...?
పశ్చిమ ఆసియాలో యుద్ధంలో ట్రంప్ ఇరాన్‌పై కన్నెర్ర చేశారు. కేవలం 24 గంటల్లోనే ఇరాన్‌ను పూర్తిగా అంతం చేస్తానంటూ ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇన్నాళ్లూ ఓపిక పట్టానని, కానీ ఇక సహనం నశించిందని ట్రంప్ హెచ్చరించారు.
BREAKING: గుడ్‌న్యూస్.. నిత్యావసరాలు, గ్యాస్‌పై కేంద్రం సంచలన ప్రకటన
యుద్ధం వల్ల నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడుతుందేమోనన్న ఆందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశంలో ప్రస్తుతం తగినంత 'బఫర్ స్టాక్' (నిల్వలు) అందుబాటులో ఉన్నట్లు భరోసా ఇచ్చింది. అలాగే గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని తెలిపింది.
Ground War : పశ్చిమాసియాకు చేరుకున్న అమెరికా బలగాలు.. ఇక భూతల పోరు తప్పదా?
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పోరు అంతకంతకు ముదురుతుంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) పశ్చిమాసియాలో తన సైనిక శక్తిని మోహరిస్తుండటం సర్వత్రా చర్చనీయంశంగా మారింది.
America-Iran war: మధ్యవర్తిత్వం చేస్తానన్న పాకిస్తాన్‌కు ఇరాన్ గట్టి షాక్
హర్మూజ్ జలసంధి గుండా పాకిస్తాన్‌లోని కరాచీకి వెళ్తున్న 'సెలెన్' (Selen) అనే వాణిజ్య నౌకను ఇరాన్ నౌకాదళం అడ్డుకుని వెనక్కి పంపింది. సరైన ముందస్తు అనుమతులు లేకపోవడం, భద్రతా ప్రోటోకాల్స్ పాటించకపోవడమే దీనికి కారణమని ఇరాన్ స్పష్టం చేసింది.
/rtv/media/media_files/2026/05/27/fotojet-2026-05-27-07-19-48.jpg)
/rtv/media/media_files/2026/04/22/iran-2026-04-22-15-37-44.jpg)
/rtv/media/media_files/2026/04/08/pakistan-mediation-2026-04-08-07-30-34.jpg)
/rtv/media/media_files/2026/04/06/strait-of-hormuz-2026-04-06-11-39-36.jpg)
/rtv/media/media_files/2026/01/30/trump-2026-01-30-14-55-20.jpg)
/rtv/media/media_files/2026/04/06/lpg-2026-04-06-18-59-57.jpg)
/rtv/media/media_files/2026/03/29/us-army-2026-03-29-10-23-29.jpg)
/rtv/media/media_files/2026/03/25/ship-selen-2026-03-25-16-39-14.jpg)