Latest News In Telugu Constitution: రాహుల్ జీ ఇప్పటికైనా చరిత్ర తెలుసుకో! దేశ పౌర హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి భుజస్కంధాల మీద ఉందని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త డా. కిరణ్ కుమార్ దాసరి అన్నారు. అంబేద్కర్ ను గౌరవించడమంటే రాజ్యాంగాన్ని- అంబేద్కర్ ను విడదీసి చూడలేమనే సత్యాన్ని రాహుల్ జీ ఇప్పటికైనా గ్రహించాలన్నారు. By srinivas 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ : భట్టి విక్రమార్క తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈమేరకు శనివారం మంత్రి సీతక్కతో కలిసి బడ్జెట్ సమావేశం నిర్వహించారు. మరో నాలుగు నెలల్లో ఈ నాలెడ్జ్ సెంటర్లు నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. By B Aravind 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Maharastra: అంబేద్కర్ దీక్షాభూమి వద్ద తీవ్ర ఉద్రిక్తత నాగ్‌పూర్‌లోని అంబేద్కర్ దీక్షాభూమి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అండర్‌గ్రౌండ్ పార్కింగ్ కారణంగా దీక్షాభూమి నిర్మాణం దెబ్బతింటుందని దళిత సంఘాలు దీన్ని అడ్డుకున్నాయి. అంబేద్కర్ దీక్షాభూమి సుందరీకరణలో భాగంగానే.. పనులు ప్రారంభించామని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. By B Aravind 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Statue of Equality: భారత్ వెలుపల అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ.. ఎక్కడో తెలుసా.. భారత్‌లో అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం తెలంగాణలోని హైదరాబద్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే భారత్ వెలుపల కూడా అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని అమెరికాలో ఆవిష్కరించారు. ఇది సమానత్వానికి, అలాగే మానవ హక్కులకు చిహ్నంగా నిలుస్తుందని.. 'అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్' (ఏఐసీ) తెలిపింది. గుజరాత్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహాన్ని రూపొందించిన ప్రముఖ శిల్పి అయిన రామ్ సుతర్ ఈ విగ్రహాన్ని తయారుచేశారు. By B Aravind 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ RS Praveen :దోపిడీ దొంగల దుకాణం బంద్ కావాలంటే.... బీఆర్ఎస్ పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్...! బీఆర్ఎస్ సర్కార్ పై తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందన్నారు. నారాయణ ఖేడ్ లో మూడు కుటుంబాల పాలన నడుస్తోందన్నారు. ఈ దోపిడీ దొంగల దుకాణం బంద్ కావాలంటే బహుజనులంతా ఏకం కావాలన్నారు. బహుజన రాజ్యం రావాలంటే బీఎస్పీ పార్టీకి ఓటు వేయాలని ఆయన కోరారు. By G Ramu 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn