బిజినెస్ Amazon: అమెజాన్ కొత్త సేల్.. స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లపై ఆఫర్లే ఆఫర్లు! అమెజాన్ కొత్త సేల్‌ను తీసుకొచ్చింది. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌ను ప్రకటించింది. జనవరి 13 నుంచి ఈ సేల్ అందుబాటులోకి రానుంది. ప్రైమ్ సభ్యులకు 12 గంటల ముందు ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లపై 40శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. By Seetha Ram 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ANC Buds: వాటర్ ప్రూఫ్ సపోర్ట్ తో సరికొత్త బడ్జెట్ బడ్స్ ఐటెల్ తాజాగా "Buds Ace" పేరుతో బడ్స్‌ను ₹999 ధరకు లాంచ్ చేసింది, ఇది 25dB నోయిస్ క్యాన్సిలేషన్, 50 గంటల ప్లే టైమ్, IPX5 వాటర్ ప్రూఫ్ సపోర్ట్ కలిగిన సరికొత్త బడ్జెట్ బడ్స్. ఈ బడ్స్ డిసెంబర్ 20 నుండి అమెజాన్‌లో ప్రత్యేక ఆఫర్‌తో అందుబాటులో ఉంటాయి. By Lok Prakash 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ అమెజాన్ లో బంపర్ ఆఫర్స్ ..రూ. లక్ష రిఫ్రిజిరేటర్ కేవలం రూ. 64 వేలకే! అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మొదలైంది. ఈ సేల్ లో వినియోగదారులు రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్లు భారీ తగ్గింపు ధరలతో అందుబాటులో ఉన్నాయి. రూ. 1,10,399 విలువ చేసే ఎల్జి 655ఎల్ 3 స్టార్ రిఫ్రిజిరేటర్ కేవలం రూ.64,990కి కొనుగోలు చేయవచ్చు. By Archana 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Amazon Great Freedom Festival Sale: ఆ వస్తువులు కేవలం రూ.49 మాత్రమే.. అమెజాన్ ఫ్రీడం సేల్ లో పిచ్చెక్కించే ఆఫర్లు! ఈ నెల 6 నుంచి గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది అమెజాన్. ఈ సేల్ లో ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్ తో వివిధ వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఇంకా కేవలం రూ.49 ప్రారంభ ధరతోనే అనేక ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటాయని అమెజాన్ తన సేల్ పేజీలో పేర్కొంది. By Nikhil 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Amazon: 2024లో అతి పెద్ద సేల్ తేదిలను ప్రకటించిన అమెజాన్ ప్రైమ్! 2024 ఏడాదికి గాను ఆమెజాన్ ప్రైమ్ డే సేల్ ను జూలై 20, 21 తేదిల్లో ప్రారంభంకానున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ రెండు రోజులు టీవీలు, ల్యాప్ టాప్ లు, స్మార్ట్ ఫోన్లు సహా దాదాపు అన్ని ప్రొడక్ట్స్ పై ఆకర్షణీయమైన డీల్స్ అలాగే, భారీగా కొత్త లాంచ్ లు కానున్నట్లు సంస్థ పేర్కొంది. By Durga Rao 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Refrigerators: ఇంత తక్కువ ధరకే అదిరిపోయే రిఫ్రిజిరేటర్లు.. సమ్మర్ సేల్‌లో రిఫ్రిజిరేటర్లపై రూ.13,000 వరకు భారీ తగ్గింపు లభిస్తుంది. ఆశ్చర్యంగా ఉంది కదా, ఇది కాకుండా, మీరు ఫ్రిజ్‌పై EMIని కూడా పొందవచ్చు. By Lok Prakash 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Amazon Sale: అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ సేల్.. బ్రాండెడ్ స్మార్ట్‌వాచ్‌ల పై 88% తగ్గింపు..! అమెజాన్‌లో మెగా ఎలక్ట్రానిక్స్ సెల్ ప్రారంభమైంది. ఈ మెగా సెల్ మే15 వరకు కొనసాగనుంది. ఇక్కడ ఎలక్ట్రానిక్ వస్తువులు అతి తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయి. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో కూడిన టాప్ బ్రాండ్ స్మార్ట్‌వాచ్‌ల పై కస్టమర్లు 88% వరకు తగ్గింపు పొందవచ్చు. By Archana 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ OnePlus 11R 5G: సోలార్ రెడ్ వేరియంట్.. వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ఫోన్ పై భారీ డిస్కౌంట్..ఎంతంటే? మీరు కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?అయితే మీకో గుడ్ న్యూస్. వన్‌ప్లస్ నుంచి సరికొత్త వన్‌ప్లస్ 11ఆర్ 5జీస్మార్ట్ ఫోన్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ పై ఇ కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. రూ. 39,999 ఫోన్ రూ. 32,999కి కొనుగోలు చేయవచ్చు. By Bhoomi 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ అమెజాన్‌లో డిస్కౌంట్ ఫెస్టివల్...ఐఫోన్, ఐప్యాడ్లపై భారీ తగ్గింపు...!! అమెజాన్ లో స్పెషల్ సేల్ ఫెస్టివల్ షురూ అయ్యింది. నాలుగు రోజులు సేల్ ఆగస్టు 4న ప్రారంభం అయ్యింది. ఈ సేల్ ఆగస్టు 8వరకు కొనసాగుతుంది. తక్కువ బడ్జెట్ లోనే ఎక్కువ ఫీచర్లు కలిగిన ఐఫోన్, ఐప్యాడ్, ఎయిర్ పాడ్ తోపాటు మరిన్ని యాపిల్ ప్రొడక్టులపై బంపర్ ఆఫర్స్ ఉన్నాయి. అయితే ఈ సేల్ కు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. By Bhoomi 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn