అమెజాన్ లో బంపర్ ఆఫర్స్ ..రూ. లక్ష రిఫ్రిజిరేటర్‌ కేవలం రూ. 64 వేలకే!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మొదలైంది. ఈ సేల్ లో వినియోగదారులు రిఫ్రిజిరేటర్‌, వాషింగ్ మెషీన్లు భారీ తగ్గింపు ధరలతో అందుబాటులో ఉన్నాయి. రూ. 1,10,399 విలువ చేసే ఎల్‌జి 655ఎల్ 3 స్టార్ రిఫ్రిజిరేటర్‌ కేవలం రూ.64,990కి కొనుగోలు చేయవచ్చు.

New Update
amazon offers

amazon great indian festival

Amazon Great India Festival: పండుగ కానుకగా ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ తమ వినియోగదారుల కోసం ఫెస్టివ్ సేల్ ను ప్రారంభించింది. సెప్టెంబర్ 27 నుంచే  అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్ సేల్ అందుబాటులోకి వచ్చేసింది. ఈ సేల్ లో కస్టమర్లు  బ్రాండెడ్  రిఫ్రిజిరేటర్‌, వాషింగ్ మెషిన్, టీవీలపై భారీ  తగ్గింపు ధరలకు పొందవచ్చు. ఈ ఆఫర్లకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

రిఫ్రిజిరేటర్లు 

  • అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్ సేల్ లో రూ. 1,10,399 విలువ చేసే ఎల్‌జి 655ఎల్ 3 స్టార్ రిఫ్రిజిరేటర్‌ కేవలం రూ.64,990 కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఒకవేళ పాత రిఫ్రిజిరేటర్ ఉంటే ఎక్స్ చేంజ్ ఆఫర్ కింద దానిపై రూ. 15,000 అదనపు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. అయితే  ఎక్స్ చేంజ్ ఆఫర్  పాత వస్తువుల కండీషన్ పై ఆధారపడి ఉంటుంది. 
  • Samsung 653 లీటర్ 3 స్టార్ రిఫ్రిజిరేటర్‌ను రూ.1,13,000 బదులు కేవలం రూ. 66,990 కే కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు దీని పై కూడా రూ.  15,000  ఎక్స్ చేంజ్ ఆఫర్ పొందవచ్చు. 

వాషింగ్ మెషీన్లు 

  • ఈ సేల్ లో బ్రాండెడ్ వాషింగ్ మెషిన్లను అతి తక్కువ ధరలకే కొనుగోలు చేయవచ్చు.  LG 9kg 5 స్టార్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్‌ను  రూ. 53,990 బదులుగా రూ. 31,240 కే పొందవచ్చు. దీనితో పాటు Samsung 9kg 5 స్టార్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్‌ను కేవలం  రూ.31,240 కే కొనుగోలు చేయవచ్చు. 
  •  LG 13kg ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్‌ వాషింగ్ మెషీన్ విత్ 10kg  డ్రైయర్‌ కేవలం రూ.  1,50,240 కే  కొనుగోలు చేయవచ్చు.   దీని అసలు ధర రూ.2,75,000. ఇందులో AI డైరెక్ట్ డ్రైవ్ ఆధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి. 

టీవీలు.. 

  • అమెజాన్ సేల్ లో రూ. 49,900 విలువ చేసే Samsung 43- ఇంచెస్ Vivid Pro టీవీని కేవలం రూ. 26,990 కే పొందవచ్చు. దీంట్లో 12 నెలల నో కాస్ట్ EMI చాయిస్ కూడా అందుబాటులో ఉంది. ఈ టీవీలో మల్టీ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్  కూడా ఉటుంది. 
  •  Xiaomi 43 అంగుళాల A Pro Google మోడల్‌ టీవీని రూ. రూ. 19,749 కే కొనుగోలు చేయవచ్చు. ఇది 4K డాల్బీ విజన్ ఫీచర్‌తో వస్తుంది. దీని అసలు ధర  రూ. 19,749. 

Also Read: Devara OTT: భారీ ధరకు 'దేవర' ఓటీటీ హక్కులు..! తెలిస్తే షాకే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Amazon Great Summer Sale: అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌ మే 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. అయితే అమెజాన్ ప్రైమ్ సభ్యులకు 12 గంటల ముందు నుంచే సేల్ ప్రారంభం అవుతుంది. ఈ సమ్మర్ సేల్‌లో భాగంగా మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లను ఇవ్వనుంది.

New Update
Amazon great summer sale

Amazon great summer sale

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌ను ప్రకటించింది. వచ్చే నెల మే 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ సమ్మర్ సేల్ ప్రారంభం కానుంది. అయితే అమెజాన్ ప్రైమ్ సభ్యులకు 12 గంటల ముందు నుంచే సేల్ ప్రారంభం అవుతుంది. ఈ సమ్మర్ సేల్‌లో భాగంగా మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లను ఇవ్వనుంది.

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

5 శాతం వరకు డిస్కౌంట్..

ఈ సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కస్టమర్లుకు 10 శాతం డిస్కౌంట్‌ కూడా ఇస్తోంది. దీంతో పాటు క్రెడిట్‌ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై కూడా డిస్కౌంట్‌ లభించనుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుదారులకు అయితే 5 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది. వీటితో పాటు క్యాష్‌బ్యాక్‌, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్స్‌, నో-కాస్ట్‌ ఈఎంఐ వంటివి కూడా ఈ సేల్ ద్వారా ఉన్నాయి.

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో భాగంగా.. కొన్ని స్మార్ట్‌ఫోన్లపై భారీగా డిస్కౌంట్‌లను ఇవ్వనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24 అల్ట్రా, ఐక్యూ నియో 10R, ఐఫోన్ 15, వన్ ప్లస్ నోర్డ్ సీఈ4 లైట్, వన్ ప్లస్ 13ఆర్,  గెలాక్సీ ఎమ్ 35 5జీ, వన్ ప్లస్ నోర్డ్ 4, ఐక్యూ జెడ్ 10ఎక్స్ మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్‌ ఇవ్వనుంది.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

వీటితో పాటు ల్యాప్‌టాప్‌లపై కూడా ఆఫర్లను ప్రకటించనుంది. హెచ్‌పీ, లెనోవా వంటి వాటిపై కూడా ఆఫర్లు ఇవ్వనుంది. వీటితో పాటు స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు ఇతర వాటిపై కూడా ఆఫర్లు ఇవ్వనుంది. పొందగలుగుతారు, దీని వలన మీ కొనుగోళ్లు మరింత సరసమైనవిగా మారుతాయి.

 

mobiles | amazon-great-summer-sale | discounts | laptops

Advertisment
Advertisment
Advertisment