Akilesh Yadav: "దీదీ.. మీరు ఓడిపోలేదు".. మమతకు అఖిలేష్ యాదవ్ భరోసా
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పార్టీ ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గురువారం కోల్కతాలో మమతా బెనర్జీని కలిశారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పార్టీ ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గురువారం కోల్కతాలో మమతా బెనర్జీని కలిశారు.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2027 అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్నికల వ్యూహకర్త సంస్థ I-PAC (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ)తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు సమాజ్వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేష్ యాదవ్ ప్రకటించారు.
సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సంచలన కామెంట్స్ చేశారు. దీపావళి వేడుకలపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి
ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీలో ఘర్షణ జరిగింది. ఒక ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేను కొట్టేందుకు తన సీటు నుంచి పైకి లేచి వచ్చారు. అయితే మిగతా సభ్యులు జోక్యం చేసుకున్నారు. ఆ ఎమ్మెల్యేను నిలువరించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ప్రతిపక్ష ఎమ్మెల్యే అంటే అధికార పక్షం వాళ్ళని తిట్టాలి. అది సీఎం అయినా సరే. కానీ సమాజ్ వాద్ పార్టీ ఎమ్మెల్యే పూజాపాల్ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను అసెంబ్లీ లో పొగిడారు. దీని ప్రతిఫలంగా ఆమె పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు.
క్రికెటర్ రింకు సింగ్ , ఎస్పీ ఎంపీ ప్రియా సరోజ్ నిశ్చితార్థం ఈరోజు మధ్యాహ్నం 1 గంటలకు లక్నోలోని సెంట్రమ్ లో జరగనుంది. దీనికి సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తో సహా 300 మంది అతిథులు హాజరు కానున్నారు.
మహా కుంభమేళా గడువును మరికొన్ని రోజులు పొడిగించాలని యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ యూపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తుల తాకిడి రోజు రోజుకు ఎక్కువ అవుతుందని.. అందుకే ఇంకొన్ని రోజులు కుంభమేళా నిర్వహించాలని కోరారు.
ఢిల్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఎదురైంది. అఖిలేష్ యాదవ్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఎన్నికల్లో ఆప్ కు మద్దతు ఇస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా తమకు మద్దతిచ్చినందుకు అఖిలేష్ యాదవ్ కు ధన్యవాదాలు తెలిపారు కేజ్రీవాల్.