ఇంటర్నేషనల్ UK: లండన్ ఎయిర్ పోర్ట్ లో అగ్ని ప్రమాదం.. లండన్ లో హీథ్రూ ఎయిర్ పోర్ట్ దగ్గరలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ పోర్ట్ లోని ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ లో మంటలు చెలరేగాయి. దీని కారణంగా అక్కడ విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీంతో రేపటివరకు ఎయిర్ పోర్ట్ ను మూసివేస్తున్నారు. By Manogna alamuru 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Ranya Rao : రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ .. ప్రోటోకాల్ దుర్వినియోగం వెనుక సవితి తండ్రి రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. తాజాగా ఆమె స్మగ్లింగ్‌కు ఎయిర్ పోర్టులో ప్రోటోకాల్ దుర్వినియోగం వెనుక ఆమె సవితి తండ్రి ఐపీఎస్ రామచంద్రరావు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దానిపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. By Madhukar Vydhyula 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Warangal Airport : మంత్రి సురేఖకు షాక్..మా భూములు మాకేనని... వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే మామునూరు ఎయిర్ పోర్టుకు భూములు ఇచ్చిన రైతులు మాత్రం తమకు న్యాయం జరిగే వరకు విమానశ్రయం నిర్మాణాన్ని అడ్డుకుంటామని ఆందోళన చేస్తున్నారు. By Madhukar Vydhyula 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వరంగల్ TS: వరంగల్ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ వరంగల్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మామునూరులో ఎయిర్ పోర్ట్ ఆపరేషన్స్ కు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. By Manogna alamuru 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: తృటిలో తప్పిన పెను ప్రమాదం..ప్రయాణికులను కాపాడిన పైలెట్ విమాన ప్రమాదాలకు అమెరికా కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది ఈ మధ్య. ఈ రోజు షికాగోలో మరో సంఘటన ఇలాంటిదే జరిగింది. చివరి నిమిషంలో పైలెట్ తెలివిగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వివరాలు కింది ఆర్టికల్ లో.. By Manogna alamuru 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Virat Kohli: లక్కీ లేడీ.. ఎయిర్‌పోర్ట్‌లో ఆమెకు హగ్ ఇచ్చిన కోహ్లీ: వీడియో వైరల్! భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ అభిమానులను మరోసారి ఫిదా చేశాడు. భువనేశ్వర్ ఎయిర్‌పోర్ట్‌లో తనను చూసేందుకు వచ్చిన ఓ మహిళా అభిమానికి హగ్ ఇచ్చి పలకరించాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా 'ఆ లక్కీ లేడీ ఎవరు?' అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. By srinivas 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం సినిమా రేంజ్లో స్మగ్లింగ్.. కడుపులో రూ.15 కోట్ల కొకైన్ ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 67 గుళికల కొకైన్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇథియోపియా నుంచి ఇండియాకు ఓ యువకుడు కడుపులో అక్రమంగా కొకైన్‌ను తరలిస్తున్న యువకుడిని అరెస్ట్ చేశారు. ఆ కొకైన్ విలువ దాదాపుగా 14.94 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. By Kusuma 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: ట్రాఫిక్ కంట్రోల్ టవర్ లో సిబ్బంది కొరత...వాషింగ్టన్ ప్రమాదానికి కారణం ఇదే.. ఇద్దరు ఉండాల్సిన చోట ఒక్కరే ఉంటే..ఇద్దరు చేయాల్సిన పని ఒక్కరే చేస్తే...అనర్థాలే జరుగుతాయి. దానికి నిదర్శనమే వాషింగ్టన్ విమాన ప్రమాదం. రీగన్ విమానాశ్రయంలో ట్రాఫిక్ కంట్రోల్ టవర్‌లో ఒకే సమయంలో రెండు విమానాలను, ఒక్కరే కంట్రోల్ చేయడం వలనే దారుణం జరిగింది. By Manogna alamuru 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Accident in Rajahmundry Airport: రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో ప్రమాదం రాజమండ్రి మధురపూడి విమానశ్రయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మధ్యాహ్నం విమానాశ్రయంలో నూతనంగా నిర్మిస్తున్న టెర్మినల్‌లో ప్రమాదం నెలకొన్నది. క్రెయిన్‌వైర్ తెగి టెర్మినల్‌లోని కొంతబాగం కూలిపోయింది. ప్రమాద సమయంలో కార్మికలెవ్వరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. By Madhukar Vydhyula 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn