నేషనల్ Heavy Smog: ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 300 విమాన సర్వీసులకు ఆటంకం.. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత దిగజారిపోయింది. దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో దాదాపు 300లకు పైగా విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. మరోవైపు వయనాడ్ నుంచి ఢిల్లీకి వచ్చాక గ్యాస్ ఛాంబర్లోకి ప్రవేశించినట్లు ఉందని ప్రియాంక గాంధీ అన్నారు. By B Aravind 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pollution: పంజాబ్‌లో కాలుష్యం.. 18 లక్షల మంది ఆస్పత్రిపాలు పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో కాలుష్యం ప్రభావం చూపిస్తోంది. గడిచిన నెలరోజుల్లో ఏకంగా 18 లక్షల మంది ఆస్పత్రిపాలైనట్లు అక్కడి స్థానిక అధికారులు తెలిపారు. అక్కడ పాఠశాలలు, పార్కులు, మ్యూజియాలు కూడా మూసేశారు. By B Aravind 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Eyes Care Tips: వాయుకాలుష్యం నుంచి కళ్లను ఇలా కాపాడుకోండి శీతాకాలంలో అనేక కారణాల వల్ల పరిసర ప్రాంతాలలో గాలి చాలా విషపూరితంగా మారుతుంది. పెరుగుతున్న వాయు కాలుష్యం వల్ల గాలి నాణ్యత ఊపిరితిత్తులు, చర్మం, మెదడు, కళ్లతో సహా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కళ్లకు చికాకు తగ్గాలంటే రక్షిత అద్దాలు పెట్టుకోవాలి. By Vijaya Nimma 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కాలుష్య కొరల్లో తెలంగాణ.. ఆ జిల్లాలో ప్రమాదకర స్థాయిలో గాలి నాణ్యత తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఎయిర్ క్వాలిటీ తగ్గుతోంది. 23 జిల్లా్ల్లో గాలి నాణ్యత సూచిక 100కు పైగానే ఉంది. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో హైదరాబాద్ కన్నా ఎక్కువగా అత్యధిక ఏక్యూఐ రికార్డవుతోంది. By B Aravind 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఢిల్లీలో తీవ్ర కాలుష్యం.. కలుషిత వాటర్ బాటిల్‌తో ఎంపీ నిరసన ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోవడంతో ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ వినూత్న రీతిలో నిరసనకు దిగారు. అక్కడ ప్రజల ఇళ్లల్లో వస్తున్న కలుషిత నీటిని ఓ ప్లాస్టిక్ బాటిల్లో నింపారు. ఆ బాటిల్‌ను తీసుకొని ఢిల్లీ సీఎం అతిశీ నివాసం వద్ద పారబోశారు. By B Aravind 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Air Pollution: పొల్యూషన్ పీక్స్.. అనారోగ్య సమస్యలతో 69 శాతం కుటుంబాలు దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించింది. దీంతో 69 శాతం కుటుంబాల్లో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఇటీవల ఓ సర్వే తెలిపింది. ముఖ్యంగా గొంతు నొప్పి, ముక్కు, జలుబు, ఆస్తమా వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. By Kusuma 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ గాలి నాణ్యత సరిగా లేదు, బయటకు వెళ్లకండి.. కేంద్రం కీలక ఆదేశాలు శీతాకాలానికి ముందు దేశ రాజధాని ఢిల్లీ సహా ఎన్సీఆర్ ప్రాంతాల్లో ప్రతీ ఏడాది వాయు కాలుష్యం తీవ్రంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో ఉదయం పూడ నడవడం అలాగే క్రీడలు వంటి వాటికి దూరంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. By B Aravind 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Air Pollution: భారతదేశంలో లక్షలమంది ప్రాణాలు తీసిన మహమ్మారి ఇదే..! లాన్సెట్ ప్లానెటరీ హెల్త్‌లో ఒక నివేదిక ప్రచురించబడింది. ఈ నివేదికలో భారతదేశంలోని 10 నగరాల్లో ప్రతి సంవత్సరం దాదాపు 33 వేల మంది మరణాలకు వాయు కాలుష్యం కారణమని పేర్కొంది. By Lok Prakash 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mental Illness : ఆ సిటీలో ఎక్కువకాలం ఉన్నారో మానసిక రోగి అవ్వడం పక్కా..మతిమరుపు గ్యారెంటీ..!! ఢిల్లీ ఎన్సీఆర్లో ఎక్కువకాలం ఉంటే మానసిక రోగి అవ్వడం గ్యారెంటీ అని బ్రిటిష్ అధ్యయనం వెల్లడించింది. మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు జ్ఞాపకశక్తి బలహీనపడుతుందని అధ్యయనం పేర్కొంది. కాలుష్యం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని, ఆందోళన, డిప్రెషన్ కు గురవుతారని వెల్లడైంది. By Bhoomi 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn