Latest News In Telugu Air Pollution: మన చుట్టూ ఉన్న గాలి ఏటా ఎంతమందిని చంపేస్తోందో తెలిస్తే షాక్ అవుతారు వాయు కాలుష్యం కారణంగా మన దేశంలో ఏటా 2.18 మిలియన్ల మంది మరణిస్తున్నారని ఒక అధ్యయనం చెబుతోంది. ఈ అధ్యయనం మన శాస్త్రవేత్తలు.. ప్రజలను కలవరపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మరణాల్లో చైనా తరువాత భారత్ ఉందని ఆ అధ్యయనం తేల్చింది. By KVD Varma 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi: కేంద్రం ఆమోదిస్తే ఢిల్లీలో కృత్రిమ వాన.. ఎంత ఖర్చు అవుతుందంటే.. కొన్ని రోజులుగా వాయు కాలుష్యంలో చిక్కుకున్న ఢిల్లీ వాసులకు గురువారం రాత్రి వర్షం కురిసి కాస్త ఉపశమానాన్ని ఇచ్చింది. ఇప్పటికే వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ సర్కార్ కృత్రిమ వర్షాన్ని కురిపించాలని నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఆమోదిస్తే ఈ నెల 20 న కృత్రిమ వర్షాన్ని కురిపిస్తారు. By B Aravind 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: బాణసంచా నిషేధం అన్ని రాష్ట్రాలకు.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు ఢిల్లీ బాణసంచా నిషేధం అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందని తేల్చి చెప్పింది సర్వోన్నత న్యాయస్థానం. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు నియంత్రణపై చర్యలు తీసుకోవాల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది. By V.J Reddy 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Air Pollution: వాయు కాలుష్యంతో క్యాన్సర్ ముప్పు.. హెచ్చరిస్తున్న నిపుణులు వాయుకాలుష్యం క్యాన్సర్కు దారితీస్తుందని తాజాగా ఓ అధ్యయనంలో తేలడం ఆందోళన కలగిస్తోంది. ఇప్పటికే ఉన్న పలు రకాల క్యాన్సర్లతో వాయు కాలుష్యానికి సంబంధం ఉందని చెప్పేందుకు శాస్త్రీయ ఆధారాలు ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. వాయుకాలుష్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. By B Aravind 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi Air pollution: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా దేశ రాజధాని! వాయు కాలుష్యం పై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సోమవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. గత మూడు రోజులతో పోల్చుకుంటే ఈరోజు కొంచెం తగ్గింది By Bhavana 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn