Ravi Prakash : భారతదేశాన్ని మలిచే AI విప్లవం
ఈరోజు ఆంథ్రోపిక్ … రేపు ChatGPTనా? ఒక్కసారి ఊహించండి. రేపు ఉదయం మీరు నిద్రలేస్తారు. మొబైల్ తీసుకుంటారు. ఎప్పటిలాగే ChatGPT ఓపెన్ చేస్తారు. కానీ అది ఓపెన్ కాదు. మీరు అనుకుంటారు…
ఈరోజు ఆంథ్రోపిక్ … రేపు ChatGPTనా? ఒక్కసారి ఊహించండి. రేపు ఉదయం మీరు నిద్రలేస్తారు. మొబైల్ తీసుకుంటారు. ఎప్పటిలాగే ChatGPT ఓపెన్ చేస్తారు. కానీ అది ఓపెన్ కాదు. మీరు అనుకుంటారు…
ఇకపై ఆ అవసరం లేకుండా నేరుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లతో మాట్లాడి మన పనులు ముగించుకునే రోజులు రాబోతున్నాయి. ఈ సరికొత్త ఏఐ రేసులో పైచేయి సాధించేందుకు టెక్ దిగ్గజాలు గూగుల్, ఓపెన్ ఏఐ కంపెనీలు హోరాహోరీగా తలపడుతున్నాయి.
చైనా ఇప్పుడు ఏఐ రంగంలో కఠిన రూల్స్ తీసుకొస్తోంది. ముఖ్యంగా టాప్ ఏఐ టాలెంట్ ఉన్నవారు విదేశాలకు వెళ్లకుండా ఉండేందుకు అక్కడ ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొస్తోంది.
పెంపుడు జంతువుల భాషను అర్థం చేసుకోవడం కష్టం. అయితే ఇప్పుడు అలాంటి సమస్య లేకుండా ఉండేందుకు పెట్టిచాట్ అనే కంపెనీ ఒక సరికొత్త పరికరాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది.
పోలీసింగ్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ హైదరాబాద్ సిటీ పోలీస్ మరో చారిత్రాత్మక ముందడుగు వేసింది. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు భాషా పరమైన ఇబ్బందులు లేకుండా ఓ AI యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ మహిళా సెలబ్రిటీలు అనసూయ, విష్ణుప్రియ సోషల్ మీడియా వేధింపులు, అసత్య ప్రచారాలపై పోలీసులను ఆశ్రయించారు. మహిళా సెలబ్రిటీలపై జరుగుతున్న ఆన్లైన్ దుష్ప్రచారం, ట్రోలింగ్, వ్యక్తిత్వ హననంపై వారు ఫిర్యాదు చేశారు.
ఇప్పటిదాకా F-35 లైట్నింగ్, రఫేల్ లాంటి అయిదవ తరం స్టెల్త్ విమానాలను చూశాం. అయితే త్వరలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో కూడిన స్వయంప్రతిపత్తి గల రోబోటిక్ యుద్ధ విమానాలు మానవ పైలట్లను వెనక్కి నెట్టేస్తాయని అమెరికా వైమానిక దళాల వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో సంక్షోభం కొనసాగుతోంది. అనేక కంపెనీల్లో లేఆఫ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా 80 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు.