Latest News In Telugu Google : గూగుల్‌లో 1.2 కోట్ల ఖాతాల తొలగింపు.. ఏఐ మోసగాళ్ళకు చెక్ యాడ్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న వారికి గూగుల్ చెక్ పెట్టింది. భారత దేశంలో మొత్తం 1.2 ఖాతాలను తొలగించింది. ఏఐ టెక్నాలజీతో యాడ్స్ చేస్తూ మోసాలు చేస్తున్న వారి అకౌంట్లన్నీ ఇక మీదట తొలగిస్తామని చెప్పింది. By Manogna alamuru 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ PM Modi: తెలుగు స్పీచ్ తో అదరగొడుతున్న మోదీ.. టెక్నాలజీని ఇలా ఫుల్లుగా వాడేస్తున్న బీజేపీ! సోషల్ మీడియాను అత్యంత సమర్ధవంతంగా వాడుకోమంటే బీజేపీ, ప్రధాని మోదీ తర్వాతనే ఎవరైనా. ఇప్పుడు ఇందులో ఒక అడుగు ముందు వేశారు ప్రధాని మోదీ. నమో ఇన్ తెలుగు అనే ట్విట్టర్ అకౌంట్‌ను మొదలుపెట్టి అందులో ఏఐ ద్వారా తన ప్రసంగాలన్నింటినీ తెలగులో వినండి అని చెబుతున్నారు. By Manogna alamuru 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu AI Robo Teacher: ఏఐ రోబో టీచర్ వచ్చేసిందోచ్.. ఎక్కడంటే కేరళలోని తిరువనంతపురంలోని కడువాయిల్ తంగల్ ఛారిటబుల్ ట్రస్ట్ (KTCT) హైయర్ సెకండరీ స్కూల్లో 'అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రోబో' టీచర్‌ను ప్రవేశపెట్టారు. ఈ రోబో టీచర్ విద్యార్థులకు అన్ని సబ్జెక్టులకు చెందిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలదు. By B Aravind 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Artificial Intelligence: సైనిక కార్యకలాపాల్లోకి వచ్చేసిన అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సైనిక కార్యకలాపాల్లో కృత్రిమ మేథ వినియోగం విస్తృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా తమ సైనిక కార్యకలాపాల్లో ఏఐ సాంకేతికతను వాడుతోందని బ్లూంబర్గ్ నివేదిక తెలిపింది. ఈ నెల ప్రారంభంలో వైమానిక దాడులకు టార్గెట్లను గుర్తించేదుకు అమెరికా ఏఐ సాయం తీసుకున్నట్లు పేర్కొంది. By B Aravind 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM MODI : మోదీపైనే వివాదాస్పద సమాధానం చెబుతారా? మీ సంగతి చూస్తామన్న కేంద్రం..!! ప్రధాని మోదీపై గూగుల్ ఏఐ ఇచ్చిన సమాధానం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ప్రధాని మోదీ ఫాసిస్టా అని ఓ నెటిజన్ అడిగితే..జెమిని ఏఐ అనుచిత సమాధానం చెప్పింది. ట్రంప్, జెలెన్ స్కీ గురించి అడిగితే కచ్చితంగా చెప్పలేం అంటూ దాటవేత ధోరణిలో చెప్పింది. By Bhoomi 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ TCS : టెక్ దిగ్గజం టీసీఎస్ కీలక నిర్ణయం..5 లక్షల మందికి ట్రైనింగ్..!! టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కీలక నిర్ణయం తీసుకుంది. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో రాబోయే అవకాశాల కోసం ఐదు లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. By Bhoomi 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Breath Lock: ఫింగర్ ప్రింట్, ఫేస్ లాక్ ల కాలం పోయింది..ఇప్పుడు ఏకంగా బ్రీత్ తోనే! రానున్న రోజుల్లో స్మార్ట్ ఫోన్లను బ్రీత్ ద్వారా ఓపెన్ చేయవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఫింగర్ ప్రింట్, ఫేస్ లాక్ లు వివిధ మార్గాల్లో ఓపెన్ చేస్తుండడంతో వాటి వల్ల అంత సెక్యూరిటీ లేదని భావించి కొత్త టెక్నాలజీని తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. By Bhavana 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu AI Technology : చాట్ జీపీటీకి పోటీగా జియో భారత్ జీపీటీ ఇప్పుడు ప్రపంచంలో ఏదైనా ట్రెండింగ్‌లో ఉందంటే అది ఏఐ. జనాలు దీంతో పిచ్చెక్కిపోతున్నారు. ఈ టెక్నాలజీతో వచ్చిన చాట్‌జీపీటీని అయితే తెగ వాడేస్తున్నారు. అందుకే దీనికి పోటీగా మన దేశం ముద్ర వేయడానికి వచ్చేస్తోంది జియో భారత్ జీపీటీ. By Manogna alamuru 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Word Of the Year: వర్డ్ ఆఫ్ ది ఇయర్-2023 ఏంటో తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. 2023 సంవత్సరానికి కాలిన్స్ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా AI ఎంపికైంది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా కోట్లలో ఉద్యోగాలు పోతాయని.. అదే సమయంలో అదే స్థాయిలో జాబ్స్ క్రియేట్ అవుతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. By Trinath 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn