ఇంటర్నేషనల్ SAF vs RSF: పారామిలిటరీ బలగాలపై దాడి.. 100 మందికి పైగా? పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ బలగాలు నార్త్ డార్ఫర్‌లోని రెండు శిబిరాలపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో దాదాపుగా 114 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఈ విషయాన్ని స్టేట్ హెల్త్ అథారిటీ డైరెక్టర్ జనరల్ ఇబ్రహీం ఖతీర్ వెల్లడించారు. By Kusuma 13 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం BIG BREAKING: ఆర్మీ విమానం క్రాష్.. 10 మంది మృతి సుడాన్ రాజధాని ఖార్టూమ్ సమీపంలో వాది సీద్నా ఎయిర్ బేస్ నుంచి విమానం బయలుదేరుతుండగా కుప్పకూలిపోయింది. టెక్నికల్ ప్రాబ్లమ్‌తో టేకాఫ్ అవుతుండగా ఫ్లైట్ క్రాష్ అయ్యింది. విమానంలో ఉన్న 10 మంది ఆర్మీ అధికారులు, పౌరులు మరణించారు. By K Mohan 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sudan: సూడాన్‌లో దారుణం.. 200 మంది మృతి ఆఫ్రికాలోని సూడాన్‌లో మారణహోమం జరిగింది. అక్కడి పారమిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF) బలగాలు దారుణానికి ఒడిగట్టాయి. ఫిబ్రవరి 15 నుంచి గత మూడు రోజులుగా వాళ్లు చేస్తున్న దాడుల వల్ల 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. By B Aravind 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Flight Accident: ఘోర విమాన ప్రమాదం.. 20 మంది మృతి సౌత్ సుడాన్లో మరో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ విషాద ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటినట్లు అధికారులు తెలిపారు. టేకాఫ్ అయిన కాసేపటికి సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ ప్రమాదం జరిగింది. By B Aravind 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sudan: భీకర డ్రోన్ దాడి.. 30 మంది మృతి ఉత్తరాఫ్రికాలోని సుడాన్లో ఘోర ప్రమాదం జరిగింది. దార్ఫర్ అనే ప్రాంతంలో ఎల్-ఫశేర్లోని శుక్రవారం రాత్రి సౌదీ ఆస్పత్రిపై డ్రోన్ దాడి జరిగింది. ఈ విషాద ఘటనలో 30 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయాలపాలయ్యారు. By B Aravind 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Sudan: సైనికుల లైంగిక వాంఛ తీరిస్తేనే ఆహారం.. మహిళలపై సుడాన్ బలగాల దుశ్చర్య! ఆఫ్రికా దేశమైన సుడాన్లో సైనికులు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటన సంచలనం రేపుతోంది. అంతర్యుద్ధం వల్ల కొందరు పారిపోగా అక్కడే చిక్కుకుపోయిన 24 మంది మహిళలు ఆహారం కోసం వస్తే బలవంతంగా లైంగిక వాంఛలు తీర్చుకుంటున్నట్లు కథనాలు వెలువడ్డాయి. By srinivas 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn