నేషనల్ Sudan: సూడాన్‌లో దారుణం.. 200 మంది మృతి ఆఫ్రికాలోని సూడాన్‌లో మారణహోమం జరిగింది. అక్కడి పారమిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF) బలగాలు దారుణానికి ఒడిగట్టాయి. ఫిబ్రవరి 15 నుంచి గత మూడు రోజులుగా వాళ్లు చేస్తున్న దాడుల వల్ల 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. By B Aravind 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Mali Gold Mine: పెను విషాదం.. 42 మంది మృతి పశ్చిమాఫ్రికాలోని మాలిలో ఘోర ప్రమాదం జరిగింది. తూర్పు మాలిలో ఓ బంగారు గని కుప్పకూలింది. శనివారం జరిగిన ఈ దుర్ఘటనలో 42 మంది కార్మికులు మృతి చెందారు. అనేకమంది గాయాలపాలయ్యారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఇది రెండో ఘటన కావడం కలకలం రేపుతోంది. By B Aravind 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Dinga Dinga Virus: భయపెడుతున్న ’డింగా డింగా’ వ్యాధి.. ఆఫ్రికాలోని ఉగాండాలో డింగా డింగా అనే వింత వ్యాధి అక్కడి ప్రజలను భయపెడుతోంది. ఈ వ్యాధికి గురైనవారికి వింత లక్షణాలు రావడం కలకలం రేపుతోంది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Health దడపుట్టిస్తున్న బ్లీడింగ్ ఐ వైరస్.. ఇది ఎంత డేంజర్ అంటే..? |Bleeding eye virus |Africa |RTV By RTV 10 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bleeding Eye: రువాండాలో మరో ప్రాణాంతక వైరస్.. 15 మంది మృతి రువాండాలో మరో ప్రాణాంతక వైరస్ కలకలం రేపుతోంది. రక్తనాళాలను నాశనం చేస్తూ రక్తస్రావానికి కారణమవుతున్న మార్బర్గ్ అనే వైరస్ ఆ దేశంలో విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధి సోకి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. By B Aravind 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app పర్వతం కూలితే పండగ చేసుకున్నారు | Congo | RTV పర్వతం కూలితే పండగ చేసుకున్నారు | Congo | RTV | Mountain collapse in Congo reveals tons of copper, internet says ‘Ban Britain entry’ | RTV By RTV Shorts 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Africa ఎంగోంగా లిస్ట్ లో ఏకంగా అధ్యక్షుడి సోదరి పోలీస్ అధికారి భార్య ఆఫ్రికాలోని ఈక్వటోరియల్ గినియా దేశంలో.. అతిపెద్ద సెక్స్ స్కామ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎంగోంగా 400 మంది మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నాడు. ఆ మహిళలలో దేశాధ్యక్షుని సోదరితో పాటు, పోలీసు అధికారి భార్య కూడా ఉన్నారు. By Bhavana 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ పెను విషాదం 600 మందిని కాల్చి చంపేశారు.. పశ్చిమాఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో పెను విషాదం చోటుచేసుకుంది. బర్సాలోగా అనే పట్టణంలో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. కొన్ని గంటల్లోనే దాదాపు 600 మంది ప్రజలను కాల్చి చంపేశారు. ఆగస్టులో జరిగిన ఈ భయానక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. By B Aravind 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Africa: ఆకలి తీర్చడానికి వన్యప్రాణుల వధ..ఆఫ్రికాలో కరువు తాండవం ఆఫ్రికాలో అరుదైన వన్య ప్రాణులను వధిస్తున్నారు. దానికి కారణం అక్కడ విలయ తాండవం చేస్తున్న కరువై కారణం. ఈ నిర్ణయాన్ని స్వయంగా ఆఫ్రికా దేశాల ప్రభుత్వమే తీసుకుంది. దీని కోసం 83 ఏనుగులు సహా పలు జంతువుల జాబితాను సిద్ధం చేసింది. By Manogna alamuru 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn