క్రైం Missing : మలావీ ఉపాధ్యక్షుడు ప్రయాణిస్తున్న విమానం మిస్సింగ్! ఆఫ్రికాలోని మలావీ ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా ప్రయాణిస్తున్న మిలిటరీ విమానం సోమవారం కనిపించకుండా పోయింది. దేశాధ్యక్షుడు లాజరస్ చక్వేరా కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం..విమానంలో ఉపాధ్యక్షునితో పాటు మరో 9 మంది అధికారులు ఉన్నట్లు పేర్కొంది. By Bhavana 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
general Africa : కాంగోలో విజృంభిస్తున్న మంకీ పాక్స్..4నెలల్లో 300 మంది మృతి ఆఫ్రికా దేశమైన కాంగోలో మంకీ పాక్స్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. కాంగో, రిపబ్లిక్ కాంగోల్లో ఇప్పటివరకు 4500 కేసులు నమోదవ్వగా..300 మంది చనిపోయారు. సెక్స్ ద్వారా మంకీ పాక్స్ వైరస్ కాంగోలో వ్యాప్తి చెందుతోందని శాస్త్రవేత్తుల చెబుతున్నారు. By Manogna alamuru 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Breaking: ఘోర ప్రమాదం..డ్యామ్ కూలి 42 మంది మృతి! ఆఫ్రికా దేశమైన కెన్యాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఓ డ్యామ్ కూలి సుమారు 42 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం గురించి స్థానిక అధికారులు సమాచారం అందించారు. . By Bhavana 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tiger fish: మొసళ్లను కూడా వేటాడు గలదు..ఈ టైగర్ ఫిష్! టైగర్ ఫిష్ ప్రపంచంలోనే అత్యంత హింసాత్మకమైన చేప గా పేరుగాంచింది. దీని దంతాలు చాలా పదునుగా ఉంటాయి. అంతేకాకుండా భయంకరమైన మొసళ్లను వేటాడేందుకు కూడా ఇవి ప్రసిద్ధి చెందాయి By Durga Rao 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kidnap : మహిళలు, పిల్లలు సహా 200 మంది కిడ్నాప్! ఉత్తర నైజీరియాలో చిన్నారులు, మహిళలతో సహా 200 మందిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్‌కు గురైన బాధితులు హింస కారణంగా పొరుగున ఉన్న చాద్‌తో సరిహద్దు సమీపంలో కలప సేకరించడానికి వెళ్లారు. ఈ సమయంలో వారందరినీ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. By Bhavana 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Anand Mahindra: సక్సెస్ కావాలంటే చింపాంజీ చెప్పిన సందేశం వినండి... ఆనంద్ మహీంద్ర అద్బుతమైన ట్వీట్....! ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర ఆసక్తికర ట్వీట్ చేశారు. ఫ్రికాలోని కెమరూన్ ప్రాంతంలో ఓ చింపాంజీ వీడియోను ఆయన షేర్ చేశారు. వీడియో షేర్ చేయడమే కాదు చింపాంజీ మనకు ఓ అద్బుతమైన పాఠాన్ని చెబుతోందంటూ తెలిపారు. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఆయన ఇచ్చిన గొప్ప సందేశాన్ని విని నెటిజన్లు ఫిదా అయిపోయారు. By G Ramu 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ దేశాధ్యక్షుడిని బంధించిన సైన్యం! పశ్చిమ ఆఫ్రికా దేశం నైజర్ లో సైన్యం తిరుగుబాటు చేసింది. అక్కడి అధ్యక్షుడు మహ్మద్ బజౌమ్ ప్రభుత్వాన్ని పడగొట్టామని సైన్యం ప్రకటించింది. ఊహించని సైన్యం తిరుగుబాటు కారణంగా దేశం సరిహద్దులన్నీ మూసివేశారు. దాంతో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ప్రకటించడం జరిగింది. సైనికులు తిరుగుబాటు చేసినట్లుగా దేశ వ్యాప్తంగా మీడియాలో ప్రచారం చేయడంతో ఈ విషయం తెలిసిన వారు ఆందోళనకు గురౌతున్నారు. By Bhavana 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn