క్రైం BIG BREAKING : హుస్నాబాద్ లో ఘోర ప్రమాదం.. నడి రోడ్డుపై పల్టీలు కొట్టిన కారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. హుస్నాబాద్-కరీంనగర్ ప్రధాన రహదారిపై అదుపు తప్పి కారు పల్టీలు కొట్టింది. యశ్వంత్ అనే యువకుడు అక్కడిక్కడే మృతిచెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలవగా హుస్నాబాద్ ఆస్పత్రికి తరలించారు. By srinivas 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime: పండగపూట విషాదం.. వాకిట్లో ముగ్గేస్తున్న టీడీపీనేత కూతుళ్లపైకి దూసుకెళ్లిన లారీ పండగపూట ఏపీలో ఘోరం జరిగింది. ఏలూరు జిల్లా కానుకొల్లుకు చెందిన టీడీపీ నేత పంగిళ్ల నాగబాబు కూతుళ్లు వాకిట్లో ముగ్గులేస్తుండగా ఇటుకలారీ వారిపైకి దూసుకెళ్లింది. పెద్దమ్మాయి తేజస్విని అక్కడికక్కడే చనిపోగా.. చిన్నమ్మాయి పల్లవి దుర్గా చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. By srinivas 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: శంషాబాద్ లో ఘోర ప్రమాదం.. కల్వర్టు గుంతలో పడిన వాహనాలు శనివారం ఉదయం శంషాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గున్సిమియాగూడ వద్ద ఓ కారు.. ఆటో, బైక్ ను ఢీ కొట్టింది. మూడు వాహనాలు రోడ్డు విస్తరణ పనుల కోసం తవ్విన కల్వర్టు గుంతలో బోల్తా పడగా ఇద్దరు మరణించారు. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది. By srinivas 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Insurance Claim: ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం ఎఫ్ఐఆర్ తప్పనిసరిగా ఉండాలా? ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినపుడు ప్రమాద బీమా ఉన్నప్పటికీ.. దానిని క్లెయిమ్ చేసుకోవడం ఎలానో తెలీకపోవడం వలన చాలామంది ఇబ్బంది పడతారు. ఏదైనా ప్రమాదం జరిగినపుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎలా చేసుకోవాలి? ఈ విషయాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవడానికి హెడింగ్ పై క్లిక్ చేయండి. By KVD Varma 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Hero Nithiin : షూటింగ్ లో గాయపడిన హీరో నితిన్..చిత్రీకరణ ఆపేసిన చిత్ర బృందం! టాలీవుడ్ హీరో నితిన్ షూటింగ్ లో గాయపడినట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం నితిన్ తమ్ముడు అనే సినిమాను ఏపీలోని మారేడుమిల్లిలో చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలు చేస్తుండగా నితిన్ చేతికి గాయాలు కాగా డాక్టర్లు మూడు వారాల రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. By Bhavana 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం BIG BREAKING : నాంపల్లిలో రైలు ప్రమాదం.. 50 మందికి గాయాలు హైదరాబాద్ నాంపల్లిలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం చార్మినర్ ఎక్స్ ప్రెస్ ప్లాట్ ఫామ్ సైడ్ వాల్ ను ఢీకొట్టడంతో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఇందులో ప్రయాణిస్తున్న 50 మంది గాయపడ్డారు. మరిన్నివివరాలు తెలియాల్సి ఉంది. By srinivas 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: హైదరాబాద్ లో దారుణం.. స్కూల్ బస్ కిందపడిన 2ఏళ్ల పాప హైదరాబాద్ హబ్సిగూడలోని రవీంద్రనగర్ లో దారుణం జరిగింది. రెండేళ్ల పాప స్కూల్ బస్ కింద పడి చనిపోయిన ఘటన స్థానికులను కలిచివేసింది. గురువారం ఉదయం బడికి బయలుదేరిన తన సోదరుడిని బస్ ఎక్కించేందుకు వచ్చిన బాలిక.. కదులుతున్న బస్ కింద పడి అక్కడికక్కడే మరణించింది. By srinivas 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Assam Accident : అసోంలో ఘోర ప్రమాదం..14 మంది మృతి అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈరోజు ఉదయం ప్రయాణికులతో వెళుతున్న బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఇందులో 14 మంది మృతి చెందగా మరో 25 మంది గాయపడినట్లు తెలుస్తోంది. By Manogna alamuru 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Prajabhavan accident case:మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో ట్విస్ట్ లు ప్రజాభవన్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనలో ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో ప్రధాన నిందితుడు అయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్‌ను పక్కా పథకం ప్రకారం తప్పించారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఒక సీఐని, మరికొందరు ఉన్నతాధికారులను సస్పెండ్ చేశారు. By Manogna alamuru 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn