బిజినెస్ Aadhar Photo: ఆధార్‌లోని పాత ఫొటోని మార్చాలా? ఇది ఫాలో అవ్వండి! రోజువారీ జీవితంలో ఆధార్ కార్డు చాలా అవసరం. ఏం పని చేయాలనుకున్నా.. ఇప్పుడు ఆధార్ తప్పనిసరిగా మారిపోయింది. మీరు మీ ఆధార్ కార్డులో ఫొటోను మార్చుకోవాలని చూస్తున్నారా? ఆధార్ కార్డులో ఫొటో మార్చుకునే ప్రక్రియ కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Aadhar Rules: ఆధార్ విషయంలో ఈ తప్పు చేయవద్దు.. అలా చేస్తే కార్డు చెల్లుబాటు కాదు! బయట షాపులు నుంచి PVC కార్డులను పొందడం కరెక్ట్ కాదు. ఇలా చేస్తే మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు. అలాంటి PVC ఆధార్ కార్డ్‌లలో భద్రతా లక్షణాలు లేవని UIDAI చెబుతోంది. అందుకే ఇది చెల్లదు. PVC ఆధార్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Free Current: ఫ్రీ కరెంట్ కు రెండు కండీషన్స్.. మళ్లీ అప్లై ఎలా అంటే! ఉచిత విద్యుత్ కి దరఖాస్తు చేసుకున్న వారు రేషన్ కార్డ్, ఆధార్ కార్డు , కరెంట్ కనెక్షన్ నంబర్లు ఇచ్చిన వారే పథకానికి అర్హులని తెలంగాణ ప్రభుత్వం వివరించింది. 200 యూనిట్ల లోపు కరెంట్ వాడుకున్న వారికి జీరో బిల్లులు జారీ చేస్తామని అధికారులు వివరించారు. By Bhavana 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Aadhar Updation : ఆధార్ కార్డు ఉన్న వారికి అదిరిపోయే శుభవార్త! ఆధార్ కార్డు ఫ్రీ అప్డేట్ చేసుకోవాలనుకునేవారికి కేంద్రం మరో అవకాశాన్ని ఇచ్చింది. మరో మూడు నెలల పాటు అప్డేట్ చేసే సౌకర్యాన్ని పెంచుతున్నట్లు వివరించింది. ఎవరైనా చేసుకోని వారు ఉంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపింది. By Bhavana 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PAN CARD: షాకింగ్ న్యూస్.. 11.5 కోట్ల పాన్ కార్డులు రద్దు.. ఎందుకో తెలుసా? ఆధార్-పాన్ లింక్ చేయని వారి పాన్కార్డులును రద్దు చేశారు. 11.5 కోట్ల పాన్ కార్డులు డీయాక్టివేట్ అయ్యాయి. రూ.1,000 జరిమానా చెల్లించడం ద్వారా ఈ కార్డులను మళ్లీ రీ-యాక్టివేట్ చేసుకోవచ్చని అధికారులు చెప్పారు. By Trinath 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn