నేషనల్ Olympics Medals: మనుబాకర్ పతకాలు కూడా వెనక్కు...పూత పోతోంది ఒలింపిక్స్‌లో ఇచ్చిన పతకాలు నాసిరకంగా ఉన్నాంటూ ఫిర్యాదుల వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా భారత అథ్లెట్ మను బాకర్ కూడా ఈ లిస్ట్‌లో చేరారు. ఈమెకు ఇచ్చిన పతకాలపై కూడా పూత పోతోందని వాటిని వెనుకకు తిరిగి పంపిస్తామని భారత ఒలింపిక్స్ సంఘం చెప్పింది. By Manogna alamuru 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Sport ఒలింపిక్స్ మెడల్స్‌లో కల్తీ.. పతకాలు తిరిగి ఇచ్చేస్తున్న విజేతలు పారిస్ ఒలింపిక్స్‌లో విజేతలకు ఇచ్చిన పతకాల్లో లోపాలు బయటపడ్డాయి. వాటిపై ఉన్న మెటల్ కోటింగ్ ఊడిపోయి. మెడల్స్ పాడైపోతున్నాయి. 100 పతకాలు ఒలింపిక్స్ కమిటి ఇప్పటి వరకు రిప్లేస్ చేసింది. పాడైపోయిన మెడల్స్ తీసుకొని వాటి ప్లేస్ లో కొత్తవి ఇస్తున్నారు. By K Mohan 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ నేను తాబేలు లాంటిదాన్ని.. ఆ బాధ ఎప్పటికీ మరిచిపోలేను: మను భాకర్ భారత షూటర్ మనుభాకర్ కెరీర్లో ఎదురైన అనుభవాలను బయటపెట్టింది. నిజానికి తాను షూటర్ అవుతానని ఎన్నడూ అనుకోలేదని చెప్పింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పతకం కోల్పోయిన బాధను ఎప్పటికీ మరిచిపోలేనంది. తాను తాబేలులా లక్ష్యాన్ని చేరాలనుకుంటానని తెలిపింది. By srinivas 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Vinesh Phogat: వినేశ్ ఫొగాట్ కేసులో ప్రభుత్వం మద్దతు ఇవ్వలేదు! పారిస్ ఒలింపిక్స్ వినేశ్ ఫొగట్ కేసులో భారత ప్రభుత్వం నుంచి మద్దతు దక్కలేదని అడ్వకేట్ హరీశ్ సాల్వే చెప్పారు. 'మేమంతా దేశం కోసం పోరాడుతుంటే.. పెద్దలంతా మీడియా ముందు కనిపించే పనిలో బిజీగా ఉన్నారు. మెడల్‌ను వారు పెద్దగా పట్టించుకోలేదు' అన్నారు. By srinivas 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Paralympics : పారాలింపిక్స్.. భారత్ ఖాతాలో రెండో స్వర్ణం! పారిస్ పారాలింపిక్స్ భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్3లో నితేశ్ కుమార్ స్వర్ణ పతకం గెలిచాడు. మొదటిసారి విశ్వక్రీడల్లో పాల్గొన్న నితేశ్ అరంగేట్రంలోనే పసిడి సాధించాడు. షూటర్ అవనీ లేఖరా తొలి స్వర్ణం అందించిన విషయం తెలిసిందే. By srinivas 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vinesh Phogat : స్వదేశానికి వినేశ్ ఫోగాట్.. ఘనస్వాగతం పలికిన అభిమానులు! పారిస్ ఒలింపిక్స్‌లో పతకం కోసం చివరి వరకు పోరాడి వెనుదిరిగిన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ ఈ రోజు స్వదేశానికి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ప్రజల ఆదరణ చూసి వినేశ్ భావోద్వేగానికి గురయ్యారు. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vinesh Phogat: నేను పోరాడుతా.. అనర్హత వేటుపై తొలిసారిగా స్పందించిన వినేశ్ ఫొగాట్.. పారిస్ ఒలింపిక్స్‌లో డిస్క్వాలిఫై అవ్వడంపై తొలిసారిగా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ స్పందిచారు. ఒలింపిక్స్‌లో జాతీయ జెండాను ఎగరవేయాలనుకున్నానని, దాని పవిత్రతను పునరుద్ధరించాలనుకున్నానని.. కానీ సమయం ప్రతికూలంగా మారిందని ఎక్స్ వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. By B Aravind 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Olympics Winners: ఆగస్టు 15న ఒలింపిక్స్ విజేతలతో ప్రధాని భేటీ పారిస్ ఒలింపిక్స్ అయిపోయాయి. అందరూ స్వదేశాలకు తిరిగి వస్తున్నారు. ఈక్రమంలో భారత్‌కు తిరిగివచ్చిన అథ్లెట్లను భారత ప్రధాని మోదీ ఆగస్టు 15న కలవనున్నారని సమాచారం. పతకాలు సాధించిన వారితో ప్రధాని భేటీ కానున్నారు. By Manogna alamuru 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: భారత్‌కు మరో పతకం..అమన్ కు కాంస్యం భారత్ ఖాతాలో మరో పతకం పడింది. రెజ్లింగ్‌లో అమ్ సెహ్రావత్ కాంస్య పతకం సాధించాడు. దీంతో భారత్ ఖాతాలో పతకాల లిస్ట్ ఆరుకు చేరింది. By Manogna alamuru 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn