Latest News In Telugu Vinesh Phogat: వినేష్ ఫొగాట్‌పై అనర్హత వేటు.. రెజ్లింగ్ రూల్స్ ఏం చెబుతున్నాయి పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేష్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడటం యావత్ భారత్‌ను దిగ్ర్భాంతికి గురి చేసింది. 100 గ్రాములు అధికంగా ఉండటంతో ఆమెను ఒలింపిక్స్ అధికారులు డిస్క్వాలిఫై చేశారు. రెజ్లింగ్ రూల్స్ ఎలా ఉంటాయో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. By B Aravind 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Vinesh Phogat : వినేశ్ ఫోగట్‌కు అనారోగ్యం.. అనర్హతపై ఆరాతీసిన మోదీ.. వారితో కీలక చర్చలు! వినేశ్ ఫోగట్ అనర్హత వేటుపై ప్రధాని మోదీ స్పందించారు. వినేశ్ నీవు భారతీయులందరికీ స్ఫూర్తిదాయకం. ఛాంపియన్లకే ఛాంపియన్. నీ ప్రతిభ దేశానికి గర్వకారణం అంటూ పొగిడేశారు. అలాగే అనర్హతపై పీటీ ఉషాను ఆరాతీసిన మోదీ.. దీనిపై నిరసన వ్యక్తం చేయాలని సూచించారు. By srinivas 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Serena Williams : సెరెనా విలియమ్స్‌కు ఘోర అవమానం.. పిల్లలతో సహా బయటకు గెంటేసి! పారిస్‌లో తనకు ఊహించని చేదు అనుభవం ఎదురైందంటూ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ నెట్టింట పోస్ట్ పెట్టింది. పెనిన్సులా రూఫ్ టాప్ రెస్టారెంట్ తన ఫ్యామిలీని లోపలికి అనుమతించలేదని అసహనం వ్యక్తం చేసింది. టేబుళ్లు ఖాళీలేకపోవడంతో అలా చేయాల్సివచ్చిందని హోటల్ యజమాన్యం క్షమాపణలు తెలిపింది. By srinivas 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: గురి చూసి దెబ్బ కొట్టింది.. అన్యాయాన్ని ఆటతో మడత పెట్టేసింది! పారిస్‌లో రెజ్లర్ వినేశ్ ఫోగట్ విసిరిన పంచ్ ఇండియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తనను రోడ్డు మీదకు ఈడ్చిన వారి చెంప చెళ్ళుమనిపించేలా ఒలింపిక్స్‌లో పతకం ఖాయం చేసుకుంది. మొట్టమొదటిసారి రెజ్లింగ్‌లో భారత్ నుంచి ఫైనల్స్‌కు వెళ్లిన ఫొగట్ కొత్త చరిత్రను లిఖించింది. By Manogna alamuru 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: సెమీస్‌లో ఓడిన భారత్..ఇక కాంస్యం కోసం పోరు ఒలింపిక్స్‌లో హాకీలో భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. సెమీస్‌లో జర్మనీతో పోరాడిన టీమ్ ఇండియా చివరకు ఓడిపోయింది. 2–3 తేడాతో ఫైనల్స్‌కు అర్హత కోల్పోయింది. By Manogna alamuru 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: చరిత్ర సృష్టించిన వినేశ్ ఫోగట్..ఫైనల్స్‌లోకి ఎంటర్ పారిస్ ఒలింపిక్స్‌లో వినేశ్ ఫోగట్‌కు మెడల్ ఖాయం అయింది. సెమీ ఫైనల్స్‌లో క్యూబా ప్లేయర్ మీద గెలిచి వినేశ్ ఫైనల్స్‌లోకి ఎంటర్ అయింది. ఇందులో గెలిస్తే స్వర్ణం వస్తుంది. ఓడిపోయినా సిల్వర్ మెడల్ కచ్చితంగా వస్తుంది. By Manogna alamuru 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Anthony Ammirati: ఒలింపిక్స్‌లో ఆంథోని కొంపముంచిన జననాంగం.. పోర్న్ ఇండస్ట్రీలో మాత్రం ఫుల్ డిమాండ్! పారిస్ ఒలింపిక్స్‌లో జననాంగం అడ్డుపడి పతకం మిస్ చేసుకున్న ఫ్రెంచ్ అథ్లెట్ ఆంథోనికి 'CamSoda' అనే పోర్న్ సైట్ భారీ ఆఫర్ ఇచ్చింది. 60 నిమిషాలు నటిస్తే రూ.2.09 కోట్లు ఇస్తానని సైట్ యజమాని డారిన్ పార్కర్ తెలిపారు. ఆంథోని ఎలా రియాక్ట్ అవుతాడనేది ఆసక్తికరంగా మారింది. By srinivas 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: చరిత్ర సృష్టించిన భారత అథ్లెట్ ఒకపక్క పతకాలు తెస్తారు అనుకున్న వాళ్ళు నిరాశ కలిగిస్తుంటే..మరోపక్క అస్సలు అంచనాలు లేని వాళ్ళు చరిత్ర సృష్టిస్తున్నారు. ఒలింపిక్స్‌లో ఈరోజు 3000m స్టీపుల్ ఛేజ్‌లో భారత అథ్లెట్ అవినాష్ రికార్డ్ క్రియేట్ చేశారు. By Manogna alamuru 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: చేతి గాయం వల్లనే ఆడలేకపోయా– లక్ష్యసేన్.. పారిస్ ఒలింపిక్స్‌లో పతకం తెస్తాడని ఆశలు పెట్టుకున్న భారత బ్యాడ్మింటన్ లక్ష్యసేన్ నిరాశపర్చాడు. కాంస్యం కోసం జరిగిన పోరులో మలేసియా ప్లేయర్ చేతిలో ఓడిపోయాడు. గాయం కారణంగానే ఆడలేకపోయానని లక్ష్యసేన్ చెప్పాడు. By Manogna alamuru 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn