జాబ్స్ ICSE, ISC 10, 12వ తరగతి ఫలితాలు విడుదల.. ఈ లింక్ తో డైరెక్ట్ రిజల్ట్స్! ICSE ISC పది, 12వ తరగతి ఫలితాలు కొద్ది సేపటి క్రితం విడుదలయ్యాయి. విద్యార్థులు https://results.cisce.org/ లింక్ ద్వారా తమ రిజల్ట్స్ ను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. By Nikhil 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఈరోజు పదో తరగతి ఫలితాలు.. ఈ లింక్ తో డైరెక్ట్ రిజల్ట్స్! తెలంగాణలో ఈరోజు ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలు అధికారిక వెబ్సైట్ https://results.bsetelangana.org/ లో చూసుకోవచ్చు. By B Aravind 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Maharastra: పరీక్షలో చూపించలేదని కత్తితో దాడి చేసిన పదవతరగతి విద్యార్థులు చిన్న పిల్లలు కూడా కిరాతకులుగా తయారువుతున్నారు. చిన్న చిన్న కారణాలకే హత్యలు చేస్తున్నారు. మహారాష్ట్రలో జరిగిన దారుణమే దీనికి ఉదాహరణ. పరీక్షలో చూపించలేదని ముగ్గురు విద్యార్ధులు కత్తితో దాడి చేశారు. By Manogna alamuru 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల.. తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు అధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ పరీక్షలు జరగనున్నాయని పేర్కొంది. By B Aravind 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Sucide: భువనగిరిలో దారుణం.. హాస్టల్ లో ఉరేసుకున్న పదో తరగతి విద్యార్థినిలు భువనగిరిలోని ఎస్సీ హాస్టల్ లో పదో తరగతి చదువున్న విద్యార్థినిలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్ హబ్సిగూడకు చెందిన బాలికలు ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయారు. మా బాధ ఎవరికీ చెప్పుకోలేక వెళ్లిపోతున్నామంటూ సూసైడ్ నోట్ రాశారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు. By srinivas 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఎగ్జామ్స్ లో ఈ సారి కొత్త మార్పులు! 2023-24 విద్యా సంవత్సరానికిగానూ పదో తరగతి పరీక్షల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. రెండు సంవత్సరాల నుంచి ఒకే రోజు నిర్వహిస్తున్న ఫిజికల్ సైన్స్, బయోలజికల్ సైన్స్ సబ్జెక్టులను ఇక వేరు వేరు రోజుల్లో నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఈ వారంలో అధికారిక ప్రకటన రానుంది. By srinivas 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn