IND vs ENG: టీ20ల్లో అత్యధిక వికెట్లు.. చరిత్ర సృష్టించిన అర్షదీప్

భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో యువ పేస‌ర్ అర్ష్‌దీప్ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా అర్ష్‌దీప్ రికార్డులకెక్కాడు.

New Update
Arshadeep

Arshadeep Photograph: (Arshadeep)

IND vs ENG: భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో తొలి టీ20 జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో యువ పేస‌ర్ అర్ష్‌దీప్ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. బెన్ డకెట్‌ను ఔట్ ‍చేసి.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా అర్ష్‌దీప్ రికార్డులకెక్కాడు. 

ఇది కూడా చూడండి: Stock Market Today: లాభాల్లో  ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..రికార్డ్ స్థాయిలో బంగారం ధర

ఇది కూడా చూడండి: OTT Movies: ఓటీటీలో మిలియన్ల జనం చూసిన సీరీస్ లు, సినిమాలు ఇవే.. మరి మీరు చూశారా?

యుజ్వేంద్ర చాహ‌ల్ మీద ఉన్న రికార్డును..

అర్ష్‌దీప్ ఇప్పటి వరకు 61 టీ20 మ్యాచ్‌లు ఆడగ్గా 97 వికెట్లు తీశాడు. అయితే ఈ రికార్డు ఇంత‌కు ముందు భార‌త స్పిన్నర్ యుజ్వేంద్ర చాహ‌ల్ మీద ఉంది. చాహల్ 80 మ్యాచ్‌ల్లో 96 వికెట్లు ప‌డ‌గొట్టాడు. తాజా మ్యాచ్‌తో అర్షదీప్ సింగ్ ఈ రికార్డును బ్రేక్ చేశాడు.

ఇది కూడా చూడండి: BREAKING: సినీ దర్శకుడు సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్.. విస్తృతంగా తనిఖీలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు