IND vs ENG: టీ20ల్లో అత్యధిక వికెట్లు.. చరిత్ర సృష్టించిన అర్షదీప్
భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్లో యువ పేసర్ అర్ష్దీప్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా అర్ష్దీప్ రికార్డులకెక్కాడు.