ఇంటర్నేషనల్ Inzamam: ఆ భారత పేసర్ బాల్ ట్యాంపరింగ్ చేస్తున్నాడు.. ఇంజమామ్ సంచలన ఆరోపణ! వరల్డ్ కప్ టోర్నీలో భారత బౌలర్లు బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడుతున్నారంటూ పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఆరోపించాడు. 'అర్ష్దీప్ సింగ్ 15వ ఓవర్ లో రివర్స్ స్వింగ్ ఎలా రాబట్టాడు? అదెలా సాధ్యం? ఏదో జరిగే ఉంటుంది' అంటూ అనుమానం వ్యక్తం చేశాడు. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Breaking: 5 రాష్ట్రాల్లోని 30 ప్రదేశాల్లో NIA ఏకకాలంలో దాడులు..! టెర్రరిస్టు-గ్యాంగ్స్టర్ నెక్సస్ కేసులో ఇతర కేటీఎఫ్ అనుమానితులతో సంబంధం ఉన్న 4 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతం, 30 ప్రదేశాలలో NIA ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఈ దాడిలో డిజిటల్ పరికరాలతో సహా అభ్యంతరకరమైన వస్తువులను స్వాధీనం చేసుకుంది. By Bhoomi 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Arshdeep Singh: ప్రొటిస్ గడ్డపై అర్షదీప్ గ్రేట్ రికార్డ్.. ఆ ఘనత సాధించిన తొలి పేసర్ ఇతడే! సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో ఐదు వికెట్లు తీసిన పేసర్ అర్షదీప్ సింగ్ సఫారీ జట్టు పతనాన్ని శాసించాడు. అయితే, వన్డేలలో ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా గడ్డపై ఏ పేస్ బౌలరూ ఈ రికార్డు సాధించలేకపోయారు. గతంలో ఈ 5 వికెట్ల ఘనత సాధించిన వారంతా స్పిన్నర్లే. By Naren Kumar 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Team India: కోహ్లీ, రోహిత్ కాదు.. ఈ ఏడాది ఎక్కువ డబ్బులు సంపాదించిన ప్లేయర్ ఇతనే! టీ20ల పరంగా ఈ ఏడాది ఎక్కువగా డబ్బులు సంపాదించిన ప్లేయర్గా పేసర్ అర్ష్దీప్ నిలిచాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఒక్కొ మ్యాచ్కు బీసీసీఐ రూ.3లక్షల మ్యాచ్ ఫీజ్ చెల్లిస్తుంది. ఈ ఏడాది ఇప్పటివరకు 19 టీ20లు ఆడిన అర్ష్దీప్ రూ.57లక్షలు సంపాదించాడు. By Trinath 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn