/rtv/media/media_files/2025/04/07/gBGGnR6JC1e7Hat8ovgG.jpg)
Turtle Attacks Girl In Bikini
సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రపంచం నలుమూలల్లో ఏ చిన్న సంఘటన జరిగినా ఇట్టే కళ్ల ముందు కనిపించేస్తుంది. వింతలు, ఆశ్చర్యకరమైన సంఘటనలు, ఊహకందని విషయాలు, రెప్పపాటులో వణికించే విశేషాలు ఇలా ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.
Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని
అందులో ఎక్కువ మంది ఎంటర్‌ట్రైన్‌మెంట్ కంటెంట్‌పైనే ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మరి మీరు కూడా అలాంటి కంటెంట్‌నే చూడాలనుకుంటే.. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఓ తాబేలు చేసిన పనికి నెటిజన్లు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. దెబ్బకు బికినీ పాపకు చుక్కలు చూపించిన తాబేలు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Also Read: అగ్నివీరులకు గుడ్‌న్యూస్.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు
Turtle Attacks Girl In Bikini
ఆడుతూ.. ఆడుతూ ఆ తాబేలు ఏం చేసిందో అనే విషయానికొస్తే.. కొందరు యువతులు బికినీ వేసుకుని నీటిలో ఎంజాయ్ చేస్తున్నారు. గాలి బెలూన్లపై పడుకుని నీటిలో సేద తీరుతున్నారు. ప్రకృతి అందాలను ఆశ్వాదిస్తూ సందడి సందడి చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఒక తాబేలు వారి వద్దకు వచ్చింది. దీంతో ఆ తాబేలును చూసిన ఓ యువతి గాలి బెలూన్‌పై పడుకుని దానితో సరదాగా ఆడింది.
One of the reasons why you must not feed wild animals.pic.twitter.com/5x9mXmG1OQ
— Massimo (@Rainmaker1973) April 5, 2025
Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం
కానీ ఆ తాబేలు మాత్రం ఆడుతూ ఆడుతూ చుక్కలు చూపించింది. తిన్నగా వెళ్లి ఆ యువతి పడుకున్న బెలూన్‌ను కొరికేసింది. ఆ తర్వాత మరో రెండు తాబేళ్లు అక్కడకు చేరుకున్నాయి. అంతలోపే ఆ యువతి పడుకున్న బెలూన్ ఒక్కసారిగా గాలి వదిలేసింది. దీంతో కిందికి దిగి ఆ యువతి పరుగులు తీసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైలర్‌గా మారింది. .
Also Read : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. డిప్యూటీ కలెక్టర్ స్పాట్‌డెడ్
(viral-videos | telugu-news | latest-telugu-news | Turtle videos | today-news-in-telugu | Social Media)