Iran: యుద్ధ భయం.. సామూహిక వివాహాలు చేస్తున్న ఇరాన్
ఇరాన్‌పై మళ్లీ అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా యువ జంటలకు సామూహిక వివాహాలు చేస్తోంది.
ఇరాన్‌పై మళ్లీ అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా యువ జంటలకు సామూహిక వివాహాలు చేస్తోంది.
బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించాలని గతంలో తాము జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని దాఖలైన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.
పాకిస్తాన్, చైనాల మధ్య జరగబోయే రహస్య వ్యూహాత్మక ఒప్పందానికి సంబంధించిన కీలక విషయాలు బయటపడ్డాయి. అమెరికాకు చెందిన స్వతంత్ర మీడియా సంస్థ 'డ్రాప్ సైట్ న్యూస్' ఈ నివేదికను వెల్లడించింది.
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన గరిష్ట వయోపరిమితిని మరో పదేళ్ల పాటు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇరాన్‌పై మళ్లీ దాడులు చేసేందుకు ట్రంప్ అధ్యక్షుడు ట్రంప్.. ముందస్తుగా ప్లాన్ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సైనిక దాడుల నిర్ణయాన్ని ఆయన తాత్కాలికంగా పక్కన పెట్టారు.
అమెరికాలో మరోసారి కాల్పులు జరగడం కలకలం రేపింది. కాలిఫోర్నియాలోని శాన్ డియాగో ఇస్లామిక్ సెంటర్ (మసీదు) బయట ఇద్దరు దుండగులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఒక సెక్యూరిటీ గార్డుతో సహా ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.
ఛత్తీస్‌గఢ్ జైళ్లశాఖ ఖైదీల కోసం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంటి నుంచి దూరంగా జైల్లో ఉంటున్న ఖైదీలు తమ కుటుంబ సభ్యులను చూసేందుకు వీడియో కాలింగ్ సౌకర్యాన్ని తీసుకొచ్చింది.
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను మరోమారు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇటీవలే లీటరుకు రూ.3 మేర పెంచిన చమురు సంస్థలు.. తాజాగాపెట్రోల్పై 86 పైసలు, డీజిల్ పై 83 పైసలు పెంచుతూ షాక్ ఇచ్చాయి.