ఆంధ్రప్రదేశ్ Ap News: ఇదేం పద్ధతి.. మంత్రికి సభలోనే క్లాస్ పీకిన స్పీకర్ అయ్యన్న! ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చురకలు అంటించారు. మొన్న చంద్రబాబు క్లాస్ తీసుకోగా, నేడు స్పీకర్ సీరియస్ కావడంతో మంత్రి విషయం వైరల్ అవుతుంది. By Bhavana 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana : ఎమ్మెల్యేలకు గుడ్ న్యూస్..ఒక్కొక్కరికి రూ.50 కోట్లు! నియోజకవర్గాల్లో మౌలిక సౌకర్యాలు ముఖ్యంగా రహదారులు నిర్మాణం.. పాతవి మరమ్మతు పనులపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి ఒక్కో ఎమ్మెల్యే రూ.50 కోట్ల చొప్పున ఇవ్వనున్నట్లు సమాచారం. By Bhavana 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా పవన్‌పై బన్నీ సంచలన వ్యాఖ్యలు.. అన్‌స్టాపబుల్ షోలో బాలకృష్ణతో అల్లు అర్జున్ రచ్చ రచ్చ! బాలయ్య 'అన్‌స్టాపబుల్' షోలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ను చూడగానే ఏమనిపిస్తుంది? అని బాలయ్య అడగగా.. కల్యాణ్ గారి ధైర్యం అంటే ఇష్టం..చాలా డేరింగ్ పర్సన్ అంటూ బన్నీ బదులిచ్చారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. By Archana 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi: బీభత్సంగా కమ్మేసిన పొగమంచు.. డేంజర్ జోన్లో ఢిల్లీ ఢిల్లీలో పొగమంచు బీభత్సం సృష్టిస్తోంది. వాయునాణ్యత సూచీ 428గా నమోదు కావడంతో స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మళ్లీ ఆదేశాలు జారీ చేసే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. పొగమంచు కారణంగా 300 విమానాలు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. By Kusuma 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి Tirupati: ప్రియుడు చనిపోయిన గంటలోనే ప్రియురాలు... తిరుపతిలో దారుణం తిరుపతి శ్రీపద్మావతి లేడీస్ హాస్టల్ లో ఘోర విషాదం చోటుచేసుకుంది. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న అనిత ఫ్యానుకు ఉరేసుకొని చనిపోయింది. ప్రేమ వ్యవహారమే దీనికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రియుడు మృతిచెందిన గంటలోనే బలవన్మరనానికి పాల్పడింది. By Archana 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ BCCI: పాక్‌కి వెళ్లేది లేదు.. ఐసీసీకి తేగేసి చెప్పిన బీసీసీఐ పాకిస్థాన్ దేశం ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే టీమిండియా పాకిస్థాన్ వెళ్లే ప్రసక్తి లేదని ఐసీసీకి బీసీసీఐ లేఖ రాసింది. ఉగ్రవాద చర్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఏడాది నుంచి జరిగిన ఉగ్రవాద ఘటనలను కూడా బీసీసీఐ ఆ లేఖలో పేర్కొంది. By Kusuma 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా నటి కస్తూరికి హైకోర్టు షాక్.. ఇక కష్టమే..! నటి కస్తూరికి మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. తెలుగు మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయగా ఆమెపై కేసు నమోదైంది. అయితే ఈ కేసులో కస్తూరి ముందస్తు బెయిల్ కోరుతూ పిటీషన్ దాఖలు చేయగా.. ధర్మాసనం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. బెయిల్ పిటీషన్ కొట్టివేసింది. By Archana 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bangladesh: రాజ్యాంగంలో ‘సెక్యులర్’, ‘సోషలిస్ట్’ పదాలు తొలగించండి...! రాజ్యాంగం నుంచి సెక్యులరిజం, సోషలిజం అనే పదాలను తొలగించాలని బంగ్లాదేశ్ అటార్నీ జనరల్.. ఓ రిట్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టులో ప్రతిపాదించడం సంచలనంగా మారింది. By Bhavana 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ఖాతాల్లోకి డబ్బులు విడుదల! మహిళా స్వయం సహాయక సంఘాలు బ్యాంకుల నుంచి వడ్డీలేని రుణాలు తీసుకున్న వారికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. గత ఫిబ్రవరి, మార్చి నెలలకి సంబంధించిన మొత్తం వడ్డీ రూ.30.70 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. త్వరలో ఈ డబ్బులు మహిళల ఖాతాల్లోకి జమ కానున్నాయి. By Kusuma 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn