TET Results: టెట్ ఫలితాలు విడుదల.. ఈ లింక్ తో రిజల్ట్స్!
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు సోమవారం మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. అభ్యర్థులు టెట్ ఫలితాలను https://aptet.apcfss.in/ వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు సోమవారం మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. అభ్యర్థులు టెట్ ఫలితాలను https://aptet.apcfss.in/ వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ సోమవారం జారీ కానుంది. దీనికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. వచ్చే ఏడాది జనవరిలో ఆన్లైన్లో ఈ పరీక్షలు జరగనున్నాయి.
నాగ్‌పుర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న యంత్ర ఇండియా లిమిటెడ్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆర్డ్‌నెన్స్, ఆర్డ్‌నెన్స్ ఎక్విప్మెంట్ ఫ్యాక్టరీల్లో 58వ బ్యాచ్ ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 3,883 ఖాళీలను భర్తీచేయనున్నారు.
దేశవ్యాప్తంగా బ్యాంక్ ఆఫ్ బరోడా 592 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు నవంబర్ 19వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం Bank of Baroda Recruitment 2024 వెబ్సైట్లోకి వెళ్లండి.
తెలంగాణ గ్రూప్-1 పరీక్షకు సంబంధించి మరో అంశం చర్చనీయాంశమైంది. తెలుగు మాధ్యమంలో పరీక్షలు రాసిన అభ్యర్థులు భాషా ప్రాతిపదికన కాకుండా విషయ విశ్లేషణ ఆధారంగా మూల్యాంకనం చేయాలని టీజీపీఎస్సీని కోరుతున్నారు. తమకు అన్యాయం జరగకుండా చూడాలని వినతిపత్రం అందించారు.
జేఈఈ మెయిన్‌లో ర్యాంకింగ్‌లో ఇద్దరు విద్యార్థులకు ఒకే స్కోర్ వస్తే ర్యాంకు ఇవ్వడానికి తొమ్మిది ఉండే కొలమానంలో జాతీయ పరీక్షల సంస్థ కీలక మార్పులు చేసింది. ఇద్దరికి ఒకే మార్కులు వస్తే.. వయస్సు, హాల్ టికెట్‌ను కొలమానాలను తీసేస్తు ఏడింటికి కుదించింది.
ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎట్టకేలకు తీపి కబురు అందింది. పెండింగ్ లో ఉన్న కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. ఈ బోర్డ్ ఇన్‌ఛార్జి ఛైర్మన్ ఆకే రవికృష్ణ అధికారిక ప్రకటన చేశారు.
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. విజయవాడలోని APCRDA (ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ) కాంట్రాక్ట్ పద్దతిన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 పోస్టులను భర్తీ చేయనుంది.
ఐటీ రంగానికి మళ్ళీ మంచి రోజులు వచ్చినట్టు కనబడుతున్నాయి. కంపెనీలకు వరుసగా ప్రాజెక్టులు వస్తున్నాయి. తాజాగా టీసీఎస్ రెండు పెద్ద ప్రాజెక్టులను సంపాదించుకుంది. దీంతో 15 ఏళ్ళపాటూ రెండు దేశాల్లో ప్రత్యేక సేవలు అందిస్తామని తెలిపింది.