ఆంధ్రప్రదేశ్ AP DSC 2024: డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్ లో మార్పులు..! ఏపీ డీఎస్సీ-2024 షెడ్యూల్ లో మార్పులు చేసినట్లు విద్యా శాఖ మంత్రి బొత్స తెలిపారు. ఈ నెల 30వ తేదీ నుంచి ఏప్రిల్ 30 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మార్చి 25వ తేదీ నుంచి హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. By Jyoshna Sappogula 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ SSC : నిరుద్యోగులకు శుభవార్త.. 4,187 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల! స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో భారీగా ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ వంటి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ తో పాటు ఢిల్లీలోని పోలీస్ విభాగం ఎస్సై ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది By Bhavana 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Railway Jobs: రైల్వేలో 9,144 ఉద్యోగాలు..నోటిఫికేషన్ విడుదల రైల్వే డిపార్ట్మెంట్ మళ్ళీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనుంది. పలు విభాగాల్లో 9, 144 టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. By Manogna alamuru 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Telangana: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ఇకమీదట ప్రతీ ఏడాది జాబ్ కేలండర్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఉద్యోగాల భర్తీ మీద ఫుల్ ఫోకస్ పెట్టింది. వరుసపెట్టి ఉద్యోగులకు నోటిఫికేషన్లు ఇస్తోంది. దాంతో పాటూ మరో గుడ్న్యూస్ కూడా చెప్పింది. ఇకమీదట ప్రతీ ఏడాదీ జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. By Manogna alamuru 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ NEET : నీట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పొడిగింపు! నీట్ అభ్యర్థులకు ఎన్ టీఏ గుడ్ న్యూస్ చెప్పింది. దరఖాస్తుల గడువు పొడిగిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. మార్చి 9తో ముగియాల్సిన అప్లికేషన్స్ ప్రక్రియను మార్చి 16 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. అధికారిక వెబ్ సైట్ https://neet.nta.nic.in/ By srinivas 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీ గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల గ్రూప్ -1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ హాల్ టికెట్లను విడుదల చేసింది ఏపీ పబ్లిక్ సర్వీస్ కమీషన్. మార్చి 17 ఈ పరీక్ష జరగనుంది. ఉదయం పదినుంచి పన్నెండు వరకు ఒక పేపర్...మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు వరకు రెండో పేపర్ పరీక్షలు నిర్వహించనున్నారు. By Manogna alamuru 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Telangana : డీఎస్సీ అభ్యర్ధులకు ఫ్రీ కోచింగ్..దరఖాస్తు ఎలా చేసుకోవాలి అంటే.. తెలంగాణలో డీఎస్సీ నోటిఫికేషన్ పడింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అభ్యర్ధులు పరీక్షకు ప్రిపరేషన్ మొదలుపెట్టేశారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్ చెప్పింది హైదరాబాద్లోని ఎస్సీ స్టడీ సర్కిల్. దీని మీద మరిన్ని వివరాల కోసం కింద చూడండి.. By Manogna alamuru 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jobs: ఆంధ్ర అటవీశాఖలో ఉద్యోగాలు..నోటిఫికేషన్ రిలీజ్ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఉద్యోగాల నోటిఫికేషన్ పడింది. ఈసారి అటవీశాఖలో ఉద్యోగాల భర్తీకి పిలుపునిచ్చింది గవర్నమెంట్. 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులకు నోటిషికేషన్ విడుదల చేశారు. వివరాల కోసం కింద ఆర్టికల్ చదవేయండి. By Manogna alamuru 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APPSC Exams : ఏపీలో గ్రూప్-1 అభ్యర్థులకు అలెర్ట్.. నేడే ప్రిలిమ్స్ హాల్ టికెట్ రిలీజ్..! గ్రూప్-1 పరీక్షల నిర్వహణకు ఏపీపీఎస్సీ చురుగ్గా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఇందులో భాగంగా అభ్యర్ధులకు హాల్ టికెట్లను ఇవాళ్టి నుంచి అందుబాటులోకి తెస్తోంది. మొత్తం 81 పోస్టులకు ఈ నెల 17న ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఈ ఎగ్జామ్ కోసం 1.48 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. By Trinath 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn