జాబ్స్ JOBS: ESICలో 1,930 ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు! యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులకు మరో తీపి కబురు అందించింది. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన 'ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్'లో ఉన్న 1,930 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మార్చి 27 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ. By srinivas 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ JOBS: పది అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేలకు పైగా వేతనం! నిరుద్యోగులకు మరో తీపి కబురు అందింది. పది, ఇంటర్, డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 2049 ఉద్యోగాలను భర్తీ చేయనుండగా అర్హతగల అభ్యర్థులు మార్చి 18 వరకూ అప్లై చేసుకోవాలి. ఉద్యోగాన్నిబట్టి బేసిక్ శాలరీ రూ.50 వేలతో మొదలుకానుంది. By srinivas 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Telangana : తెలంగాణ విద్యుత్ మండలిలో ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగుల మీద ప్రభుత్వం వరాలు కురిపిస్తూనే ఉంది. ఏళ్ళ తరబడి భర్తీలు కాకుండా ఉన్న ఉద్యోగాలన్నింటినీ ఇప్పుడు వరుసపెట్టి భర్తీ చేస్తున్నారు. తాజాగా తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలిలో ఉద్యోగాల నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. వివరాల కోసం ఈ న్యూస్ మొత్తం చదివేయండి. By Manogna alamuru 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Careers: ఈ ఐదు సర్టిఫికేట్ కోర్సుల్లో ఒకటి చేస్తే చాలు.. లక్షల్లో జీతం సంపాదించుకోవచ్చు! టెక్నాలజీపై పట్టు ఉంటే మార్కెట్ క్రియేట్ చేసే ఎలాంటి అవకాశాలనైనా అందిపుచ్చుకోవచ్చు. ట్రెడిషనల్ డిగ్రీలతో కెరీర్ సెట్ అవ్వడానికి చాలా మంది సర్టిఫికేట్ కోర్సులవైపు మొగ్గుచూపుతున్నారు. మీ కెరీర్‌కు బలమైన పునాది కోసం ఏ కోర్సులు జాయిన్ అవ్వాలో తెలుసుకునేందుకు ఆర్టికల్ లోకి వెళ్లండి. By Trinath 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ CA Exams : విద్యార్ధులకు సూపర్ న్యూస్.. ఇక మీదట ఏడాదికి మూడుసార్లు సీఏ పరీక్షలు ఛార్టెడ్ అకౌంట్ స్టూడెంట్స్‌కు శుభవార్త. ఇక మీదట ఏడాదికి మడుసార్లు సీఏ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటివరకు సంవత్సరానికి రెండుసార్లు చొప్పున నిర్వహిస్తున్న పరీక్షలను మరొకసారి కూడా నిర్వహించాలని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. By Manogna alamuru 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ E-Summit: కేటీఆర్ కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం! కేటీఆర్ కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం అందింది. ఐఐటి మద్రాస్ తమ విద్య సంస్థలో జరిగే అంట్రపెన్యురల్ ఫెస్టివల్ ఈ- సమ్మిట్ లో పాల్గొని కీలకోపన్యాసం చేయాలని కోరింది. తనకున్న అనుభవాన్ని భవిష్యత్తు అంట్రపెన్యురల్ ఔత్సాహికులకు దిశా నిర్దేశం చేయాల్సిందిగా కోరింది. By srinivas 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. సింగరేణిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రముఖ సింగరేణి సంస్థలో 173 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకు కొనసాగనుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు సంస్థ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది. By Nikhil 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ UPSC : ప్రిలిమ్స్ కరెక్షన్ విండో ఓపెన్.. ఇలా ఎడిట్ చేసుకోండి! UPSC CSE 2024 ప్రిలిమ్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారా? అప్లికేషన్లో ఏమైనా మిస్టెక్స్ ఉన్నాయా? ఇక ఆందోళన వద్దు. కరెక్షన్ విండో ఓపెన్ అయ్యింది. మార్చి 13 వరకు అప్లికేషన్లో కరెక్షన్స్ చేసుకోవచ్చు. ఫొటో, సిగ్నేచర్ లాంటివి కూడా ఎడిట్ చేసుకోవచ్చు. By Trinath 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APCET : ఏపీ సెట్ దరఖాస్తు గడువు పొడిగింపు! విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఏప్రిల్ 28వ తేదీన నిర్వహించే ఏపీ సెట్-2024కు దరఖాస్తు గడువును ఈ నెల 14వ తేదీ వరకు పొడిగించినట్టు ఏపీ సెట్ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ జీఎంజే రాజు తెలిపారు. By Trinath 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn