/rtv/media/media_files/2025/01/17/iCzYXFs8prNPxbrlw4KP.jpg)
Hamas Isreal
ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. హమాస్‌పై ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తోంది. దీంతో లెక్కలేనంత మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇజ్రాయెల్ తాజాగా గాజాపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో మొత్తం 32 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చూడండి: Agniveers: అగ్నివీరులకు గుడ్‌న్యూస్.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు
For your viewing pleasure, the good guys took out more than 130 Hamas terrorist targets in the Gaza Strip over the weekend. pic.twitter.com/WMfrnjsRld
— The Mossad: Satirical and Awesome (@TheMossadIL) April 6, 2025
ఇది కూడా చూడండి: 57ఏళ్ల వయసులో ఇదేం బుద్ధి.. లవర్ తండ్రి అస్థికలతో బ్లాక్‌మెయిల్ ‘వస్తేనే ఇస్తా’
రాకెట్లు, మిస్సైల్స్‌తో దాడులు..
మృతుల్లో చిన్నారులు, మహిళలే అధికం. హమాస్‌ప ఇజ్రాయెల్ రాకెట్లు, మిస్సైల్స్‌తో దాడులు చేసింది. దీంతో పలు భవనాలు కూడా ధ్వంసమయ్యాయి. వరుస దాడులతో గాజాలో ఆహార, ఔషధ నిల్వలు తగ్గుతున్నాయి. ఈ వైమానిక దాడుల్లో గత వారం రోజుల్లో 64 మంది మృతి చెందారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించింది.
ఇది కూడా చూడండి: Jibli Trend: జిబ్లీలో ఫోటోలు అప్ లోడ్ చేస్తున్నారా..అయితే జాగ్రత్త
🚨BREAKING: Today, massive anti-Hamas protests erupted again in Jabalia, northern Gaza, with demonstrators chanting: "Hamas is a terrorist" and "Hamas is trash." pic.twitter.com/mtWIBD2eoz
— Ihab Hassan (@IhabHassane) April 6, 2025
ఇది కూడా చూడండి: GT VS SRH: హైదరాబాద్ ఇక ఇంటికి వెళ్ళిపోయినట్లే...వరుసగా నాలుగో ఓటమి
BREAKING: Thousands of Palestinians are out on the streets of Northern Gaza chanting, “Hamas are scum, Hamas are terrorists!”
— Eyal Yakoby (@EYakoby) April 6, 2025
For some reason Palestinians are able to call Hamas terrorists, but the BBC cannot.
pic.twitter.com/p6nUOMuYdG