Hamas : ఇజ్రాయెల్ భారీ సక్సెస్.. హమాస్ కొత్త చీఫ్ ఖతం!
హమాస్ మిలిటరీ విభాగానికి కమాండర్-ఇన్-చీఫ్‌గా వ్యవహరిస్తున్న అత్యంత కీలక నేత ఇజ్ అల్-దిన్ అల్-హద్దాద్ శుక్రవారం రాత్రి గాజా సిటీలో జరిగిన ఒక ఖచ్చితమైన వైమానిక దాడిలో మరణించారు.
హమాస్ మిలిటరీ విభాగానికి కమాండర్-ఇన్-చీఫ్‌గా వ్యవహరిస్తున్న అత్యంత కీలక నేత ఇజ్ అల్-దిన్ అల్-హద్దాద్ శుక్రవారం రాత్రి గాజా సిటీలో జరిగిన ఒక ఖచ్చితమైన వైమానిక దాడిలో మరణించారు.
శ్చిమాసియా రాజకీయాల్లో ఇరాన్ తన ప్రాబల్యాన్ని చాటుకోవడానికి యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ పేరుతో పలు సాయుధ, ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్‌పై యుద్ధానికి దిగడంతో తన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్‌తో ప్రతీకార దాడులకు ప్లాన్ చేస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హమాస్‌ను బెదిరించారు. దావోస్ లో మాట్లాడుతూ..హమాస్ తన ఆయుధాలను అప్పగించకపోతే దానిని నాశనం చేస్తున్నామని హెచ్చరించారు. కానీ గాజా స్ట్రిప్ లో హమాస్ తన బలాన్ని రోజు రోజుకూ పెంచుకుంటోంది.
ఇజ్రాయెల్‌లో పాలస్తీనా శరణార్థుల కోసం ఏర్పాటు చేసిన ఐక్యరాజ్యసమితికి చెందిన యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (UNRWA) ప్రధాన కార్యాలయాన్ని ఇజ్రాయెల్ దళాలు కూల్చివేశాయి. తూర్పు జెరూసలెంలో ఉన్న ఈ కార్యాలయాన్ని సాయుధ దళాలు నేలమట్టం చేశాయి.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇజ్రాయెల్ మళ్ళీ గాజాపై దాడులు చేసింది. ఇందులో దాదాపు 28 మంది చనిపోయారని తెలుస్తోంది. హమాస్ ఉగ్రవాదులు తమ దేశంపై దాడికి పాల్పడేందుకు ప్రయత్నించడంతోనే స్ట్రైక్ చేపట్టినట్లు ఇజ్రాయెల్ మిలటరీ చెబుతోంది.
ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ విషయంలో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. తాజాగా ఉగ్రవాదులు ఢిల్లీ బాంబు పేలుడు కన్నా ముందు 2023లో ఇజ్రాయెల్ పై హమాస్ చేసిన దాడుల తరహా ఇక్కడ కూడా ప్లాన్ చేశారని తెలుస్తోంది.
ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య యుద్ధం మళ్ళీ మొదలైంది. ఇరు వర్గాలు కాల్పుల విరమణకు బ్రేక్ ఇచ్చాయి. తాజాగా ఇజ్రాయెల్ గాజాపై బాంబుల వర్షం కురిపించింది. ఇందులో 104 మంది మరణించారు.
శాంతి ఒప్పందాన్ని బ్రేక్ చేసి ఇజ్రాయెల్ మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది. మంగళవారం రాత్రి నుంచి ఇజ్రాయెల్ గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్ జరిపిన ఈ వైమానిక దాడుల్లో మొత్తం 64 మంది పాలస్తీనియులు మృతి చెందారు. వందలాది ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు.