ఇంటర్నేషనల్ హమాస్ అవుట్ అంటూ.. గాజాలో వ్యతిరేకంగా నిరసనలు హమాస్‌కు వ్యతిరేకంగా ఉత్తర గాజాలోని బీట్ లాహియాలో ప్రజలు నిరసనలు చేపట్టారు. పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లుపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. హమాస్ అవుట్ అంటూ నినాదాలు చేస్తూ.. తక్షణమే యుద్ధం ముగించాలని డిమాండ్ చేస్తున్నారు. By Kusuma 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Hamas-Israel: గాజాలో ఆగని మరణ మృదంగం.. 50 వేలు దాటిన మరణాలు 2023 అక్టోబర్‌లో ప్రారంభమైన ఇజ్రాయెల్ దాడులు ఇప్పటికీ ఆగడం లేదు. ఇప్పటి వరకు నిర్వహించిన దాడుల్లో 50 వేల మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే 1.13 లక్షల మంది గాయపడినట్లు వెల్లడించింది. By Kusuma 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel Hamas War: ఇజ్రాయెల్, హమాస్ వార్.. దాడుల్లో 400 మంది మృతి గాజాపై ఇజ్రాయెల్ పాల్పడిన భీకర దాడుల్లో ఇప్పటి వరకు మొత్తం 400 మందికి పైగా పాలస్తీనావాసులు మృతి చెందారు. వీరిలో ఎక్కువగా చిన్న పిల్లలు, మహిళలు ఉన్నారు. గతంలో యుద్ధం మొదలు కాగా జనవరిలో విరమణ పలికారు. మళ్లీ ఇప్పుడు కాల్పులు జరుపుతున్నారు. By Kusuma 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Gaza: గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 69 మంది మృతి గాజాలోని నాలుగు పాఠశాలలపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపుగా 69 మంది మృతి చెందగా, కొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పాలస్తీనా సివిల్ డిఫెన్స్ అధికారులతో పాటు జర్నలిస్టులు కూడా ఉన్నట్లు సమాచారం. By Kusuma 16 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ సిన్వర్ చనిపోయే ముందు డ్రోన్ ఫొటేజ్.. వైరల్ అవుతున్న వీడియో యాహ్యా సిన్వర్ చనిపోయే ముందు అతని కదలికలను సంబంధించిన డ్రోన్ ఫొటేజ్ను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఓ శిథిలమైన భవనంలో సోఫాలో కూర్చొని ఉన్న సిన్వర్‌ను రికార్డు చేసిన ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. By Kusuma 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Open AI Report: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో భారత్ ఎన్నికలను ప్రభావితం చేయడానికి ఇజ్రాయేల్ లో కుట్ర దేశంలో సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేయడానికి కుట్ర జరిగినట్టు OpenAI పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఉపయోగించి ఒక ఇజ్రాయేల్ సంస్థ నడుపుతున్న నెట్వర్క్ బీజేపీ వ్యతిరేక ఎజెండాను అమలు చేయడానికి ప్రయత్నించి విఫలమైందని OpenAI చెబుతోంది. By KVD Varma 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Hamas Compromise Proposal: ఆ షరతులకు ఒప్పుకుంటే.. యుద్ధం ఆపేస్తాం.. ప్రకటించిన హమాస్ గాజా ప్రజలపై తన యుద్ధాన్ని ఇజ్రాయేల్ నిలిపివేస్తే.. తాము సమస్య పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామని హామాస్ ప్రకటించింది. అయితే, ఇజ్రాయేల్ మాత్రం అందుకు ససేమిరా అంటోంది. హమాస్ యోధులను పూర్తిగా నిర్మూలించడమే తమ లక్ష్యం అని చెబుతోంది. By KVD Varma 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Isreal: జోరున యుద్ధం జరుగుతుంటే.. హోరుగా మందు తాగేస్తున్న ఇజ్రాయేల్ ప్రజలు.. ఒక పక్క యుద్ధం జరుగుతుంటే, ఇజ్రాయేల్ ప్రజలు మద్యం ఎక్కువగా వినియోగిస్తున్నారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. మద్యంతో పాటు కుకీలు, స్నాక్స్ వంటి చిరుతిళ్ల అమ్మకాలు విపరీతంగా పెరిగినట్టు వెల్లడైంది. ఒక్క వైన్ అమ్మకాలే 100 శాతం పెరిగాయని చెబుతున్నారు By KVD Varma 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Isreal: గాజా సిటీసెంటర్..పార్లమెంట్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ హమాస్ స్వాధీనం చేసుకున్న గాజాలో ఇజ్రాయెల్ సైన్యం పట్టు సాధిస్తోంది. ఇప్పటికే గాజాలోని పార్లమెంట్, గాజా సిటీ సెంటర్ ను స్వాధీనం చేసుకున్న సైనికులు తాజాగా అల్-షిఫా ఆసుపత్రిలోకి చొచ్చుకుపోయాయి. అక్కడ ఇప్పుడు హమాస్ ప్రతిఘటన స్వల్పంగానే ఉందని చెబుతున్నారు. By KVD Varma 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn