ఇంటర్నేషనల్ isreal-hamas war:ముప్పేట గాజాను చుట్టుముట్టేసిన ఇజ్రాయెల్..దాడులు తీవ్రతరం ఇజ్రాయెల్, గాజాల మద్దయ యుదధ్ం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఒకరి మీద ఒకరు భీకరపోరు చేసుకుంటున్నారు. తాజాగా హమాస్ మీద ఇజ్రాయెల్ దాడులను విపరీతం చేసింది. గాజాను పూర్తిగా చుట్టుముట్టేసింది. విద్యుత్, ఆహారం నిలిపేయడంతో పాటూ విమానాల దాడులతో విరుచుకుపడుతోంది. By Manogna alamuru 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ isreal, palestina conflict:హమాస్ అరాచకం..మహిళను చంపి, ట్రక్కు మీద నగ్నంగా ఊరేగించి.. ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం సామాస్య ప్రజల చావుకొచ్చింది. ఇజ్రాయెల్ లో మ్యూజిక్ ఫెస్టివల్‌కు హాజరైన విదేశీయులను సైతం పాలస్తీనా మిలిటెంట్లు వదిలిపెట్టలేదు. మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతున్న ప్రాంత మీద రాకెట్లతో దాడులు చేయడమే కాకుండా...ఎగ్జిట్ ద్వారా దగ్గర పొంచి ఉండి మరీ అందరినీ హతమార్చారు. ఇందులోనే ఓ మహిళను చంపి ఆమె శవాన్ని పికప్ ట్రక్కుకి కట్టి నగ్నంగా ఊరేగించారు. By Manogna alamuru 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel Hamas War :ఇజ్రాయెల్‌కు విమాన వాహక నౌకతో పెద్దన్న దన్ను. ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఒకరఇతో ఒకరు భీకరంగా పోరాటం చేసుకుంటున్నారు. దీంతో దక్షిణ ఇజ్రాయెల్‌లో పరిస్థితి చాలా దారుణంగా మారింది. రెండు రోజులుగా రాకెట్ల వర్షం కురుస్తూనే ఉంది. ఈ క్రమంలో ప్రపంచదేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా అమెరికా ఇజ్రాయెల్‌కు వెన్నుదన్నుగా నిలుస్తోంది. By Manogna alamuru 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ BIG BREAKING: గాజా స్ట్రిప్‌లో 240మంది మృతి.. భీకర రూపం దాల్చుతున్న యుద్ధం..! గాజా స్ట్రిప్‌లో మొత్తం 240మంది మరణించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఇరువైపుల నుంచి 240మంది చనిపోగా వేలాది మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.హమాస్ మిలిటెంట్లు 2,000 క్షిపణులను ప్రయోగించి దేశంలోని దక్షిణ ప్రాంతాల్లోకి చొరబడ్డారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. By Trinath 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ISREAL, PALESTHINA WAR:ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య యుధ్ధమేఘాలు పాలస్తీనా మీద యుద్ధాన్ని ప్రకటించింది. పాలస్తీనా మిలిటెంట్లు గాజా స్ట్రిప్ నుంచి రాకెట్లతో అటాక్ చేయడంతో ఇజ్రాయెల్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇంకా పాలస్తీనా ఎటాక్ లో ఇజ్రాయెల్ కు చెందిన 70 ఏళ్ళ మహిళ మృతి చెందింది. By Manogna alamuru 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మోడీపై 80 శాతం మందికి పాజిటివ్ కార్నర్ ... పీఈడబ్ల్యూ సర్వేలో ఆసక్తికర విషయాలు...! పీఈడబ్ల్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సుమారు పదేండ్ల పాలన తర్వాత కూడా ప్రధాని నరేంద్ర మోడీపై ప్రజలు సానుకూలంగా వున్నట్టు సర్వే పేర్కొంది. దేశంలో 80 శాతం ప్రజలు ప్రధాని మోడీ పట్ల సానుకూలమైన అభిప్రాయాన్ని కలిగి వున్నారని సర్వే వెల్లడించింది. ఇటీవల ప్రపంచ దేశాల్లో భారత్ మరింత ప్రభావ వంతంగా మారిందని పది మందిలో ఏడుగురు భారతీయులు విశ్వసిస్తున్నట్టు సర్వేల్లో వెల్లడైందన్నారు. By G Ramu 30 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn