ఇంటర్నేషనల్ హమాస్‌పై ఇజ్రాయెల్ భీకర దాడి.. గాజాలో ఎంత మంది చనిపోయారంటే? హమాస్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. హమాస్‌పై రాకెట్లు, మిస్సైల్స్‌తో వైమానిక దాడులు చేయడంతో మొత్తం 32 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. మృతుల్లో మహిళలు, పిల్లలు అధికంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గత వారం రోజుల్లో ఈ దాడుల్లో 64 మంది మృతి చెందారు. By Kusuma 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump: గాజా నుంచి ఎవరినీ బహిష్కరించమంటున్న ట్రంప్! గాజా పౌరులను వేరే చోటికి తరలించి , ఆ ప్రాంతాన్ని అభివృద్ది చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.శిథిలమైన గాజాను పునః నిర్మించే ప్రణాళిక లో భాగంగా అక్కడి నుంచి ఎవరినీ బహిష్కరించమని ఆయన స్పష్టం చేశారు. By Bhavana 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Israel Huge Attack On Iran | ఇరాన్ లో తెగిపడిన తలలు | Netanyahu | Hezbollah | RTV By RTV 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn