ఆంధ్రప్రదేశ్ AP : దొంగలుగా మారిన పోలీసులు.. రూ. 25 లక్షలు రీకవరీ చేసి.. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పోలీసులే దొంగలుగా మారారు. ఓ దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు.. మొత్తం రూ.25 లక్షలు రీకవరీ చేసి.. అందులో రూ. 6 లక్షలు కొట్టేశారు. విషయం బయటకు రావడంతో ఐదుగురు పోలీసులు సస్పెండ్ అయ్యారు. By Jyoshna Sappogula 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Viral News: బీభత్సం సృష్టించిన యూట్యూబర్.. షాకిచ్చిన పోలీసులు..! హైదరాబాద్ - కూకట్పల్లి ప్రాంతంలో రోడ్లపై డబ్బులు విసిరేసి బీభత్సం సృష్టిస్తూ రీల్స్ చేసిన హర్షకు పోలీసులు షాక్ ఇచ్చారు. సనత్ నగర్ పీఎస్ లో ఆయనపై కేసు నమోదు చేశారు. డబ్బుల కోసం స్థానికులు ఎగబడడం, ట్రాఫిక్ కు అంతరాయం కలగడం, న్యూసెన్స్ సృష్టించడంపై చర్యలు తీసుకున్నారు. By Jyoshna Sappogula 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kadapa : పెళ్లి మండపంలో గొడవ! కడప అప్పాయపల్లి సీఎస్ఐ చర్చి వద్ద గురువారం జరిగిన పెళ్లి వేడుకల్లో ఇరువురి మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న కృష్ణయ్య ఏసన్న అనే వ్యక్తిని కత్తితో పొడిచాడు. ఓ పెళ్లి కార్యక్రమానికి హాజరైన వీరి మధ్య మాటా మాటా పెరిగి ఈ ఘర్షణ జరిగినట్లు తెలుస్తుంది. By Bhavana 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: గాంధీ , నిమ్స్ లో కుళ్లిన ఆహారం...! GHMC ఫుడ్ సేఫ్టీ అధికారుల స్పెషల్ డ్రైవ్లో భాగంగా గాంధీ, నిమ్స్ ఆసుపత్రిల్లోని క్యాంటీన్లలో తనిఖీలు నిర్వహించారు. గాంధీ ఆస్పత్రిలో కుళ్లిపోయిన కూరగాయలు, పాడైన కందిపప్పు, దుర్వాసన వస్తున్న పిండితో ఇడ్లీలు తయారు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. By Bhavana 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Balcony Collapsed: స్కూల్ బాల్కనీ కూలి 40 మంది చిన్నారులు! యూపీలోని బారాబంకి అవధ్ అకాడమీ స్కూల్ బాల్కనీ కూలిపోవడంతో 40 మంది విద్యార్థులు గాయపడ్డారు. పాఠశాలలో జరిగే ప్రార్థనకు హాజరయ్యేందుకు విద్యార్థులు మొదటి అంతస్తు నుంచి కిందకి వస్తున్న సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. గాయపడిన విద్యార్థుల్లో ప్రస్తుతం ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. By Bhavana 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Balapur Murder Case: వీడిన బాలాపూర్ స్టూడెంట్ మర్డర్ మిస్టరీ...నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు! బాలాపూర్ లో బీటెక్ విద్యార్థి ప్రశాంత్ హత్య కేసు నిందితులను పోలీసులు పట్టుకున్నారు.ప్రశాంత్ ని ముగ్గురు స్నేహితులు కత్తితో పొడిచి హత్య చేశారని వెల్లడించారు. ఓ యువతి ప్రేమ విషయంలో ప్రశాంత్ ను హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. By Bhavana 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Abhaya Case: కోల్కతా డాక్టర్ కేసులో కీలక పరిణామం..నలుగురు డాక్టర్లకు లై డిటెక్టర్ టెస్ట్! కోల్కతా ట్రైనీ డాక్టర్ అభయ హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ తో పాటు మరో నలుగురు డాక్టర్లకు సీబీఐ నేడు లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించనుంది. ఇప్పటికే ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ కు లై డిటెక్టర్ టెస్ట్ కు అనుమతులు లభించాయి. By Bhavana 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Tripura : వర్ష బీభత్సం.. 22 మంది మృతి! గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల త్రిపురలో సుమారు 22 మంది మృతి చెందారు. మరో 10 మంది ఆచూకీ లేకుండా పోయారు. రాష్ట్రంలోని 450 సహాయ శిబిరాల్లో 65,400 మంది ఆశ్రయం పొందుతున్నారని అధికారి ఒకరు తెలిపారు. By Bhavana 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Flight Accident: కుప్పకూలిన విమానం...తెలియని ప్రయాణికుల జాడ! థాయ్లాండ్ లో విమాన ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఏడుగురు ప్రయాణికులతో పాటు ఇద్దరు సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. By Bhavana 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn