క్రైం Flight Accident: కుప్పకూలిన విమానం...తెలియని ప్రయాణికుల జాడ! థాయ్లాండ్ లో విమాన ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఏడుగురు ప్రయాణికులతో పాటు ఇద్దరు సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. By Bhavana 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా MollyWood Casting couch: అడ్జస్ట్మెంట్, కాంప్రమైజ్ అక్కడ కామన్.. అందరూ కాంతదాసులే! మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూ సంచలనంగా మారింది. కేరళ గవర్నర్ ఆరిఫ్.. దీనిపై అసహనం వ్యక్తం చేశారు. సమస్యలు చట్టాలతో కాదు సామాజిక అవగాహనతో పరిష్కారమవుతాయన్నారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చాలా బాధకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. By srinivas 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kolkata Case : సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆందోళన విరమించిన ఎయిమ్స్ డాక్టర్లు! కోల్కతా జూనియర్ డాక్టర్ కేసులో 11 రోజులుగా చేస్తున్న ఆందోళనలు విరమిస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. సుప్రీం కోర్టు ఇచ్చిన హామీతోపాటు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. By srinivas 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: 25 రోజుల క్రితమే కొత్త ఉద్యోగంలోకి.. కన్నీరు పెట్టిస్తోన్న రాజశేఖర్ కథ! ఫార్మా కంపెనీ ప్రమాదంలో శ్రీకాకుళానికి చెందిన పైడి రాజశేఖర్ ప్రాణాలు కోల్పోయాడు. జీతం రూ. 5 వేలు ఎక్కువ వస్తుందని 25 రోజుల క్రితమే అతను ఈ కంపెనీకి మారినట్లు తెలుస్తోంది. పెళ్లి చేద్దామనుకుంటున్న సమయంలోనే రాజశేఖర్ ఇలా చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. By Jyoshna Sappogula 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: కన్నీరు పెట్టిస్తోన్న హారిక కథ.. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి..! అచ్యుతాపురం ఫ్యాక్టరీ ప్రమాదంలో మరణించిన కాకినాడకు చెందిన చల్లపల్లి హారిక(22) నివాసం వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. సోదరుడికి రాఖీ కట్టేందుకు వచ్చిన హారిక నిన్న ఉదయమే కంపెనీకి వెళ్లింది. ఆమె వెళ్లిన కొద్ది గంటల్లోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : పాపం పసికందు.. నెల్లూరులో దారుణం! నెల్లూరు జిల్లా జోష్యలవారికండ్రిగలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. శిశువు కేకలు వినిపించడంతో స్థానికులు గుర్తించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. By Jyoshna Sappogula 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Flights : భయపెట్టిస్తున్న విమాన ప్రమాదాలు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణాలు గత 50 ఏళ్లలో విమాన ప్రమాదాల్లో దాదాపు 2 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో విమానాల్లో ప్రయాణాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. సాంకేతిక కారణాలతో అనేక విమానాలు కుప్పకూలడం ఆందోళన కలిగిస్తోంది. By B Aravind 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Cyber Crime: పాత ఫోన్లు అమ్మేస్తున్నారా.. జర జాగ్రత్త! పాత ఫోన్లను పడేస్తున్నారా? లేక పాత ప్లాస్టిక్/ఇనుప సమాను కింద అమ్మేస్తున్నారా? అయితే.. మీకో షాకింగ్ న్యూస్. ఇలా చేస్తే మీ పాత ఫోన్ మిమ్ముల్ని కేసుల పాలు చేసే ప్రమాదం ఉంది. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి. By Bhavana 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vishaka: పేలింది బాయిలర్ కాదు.. ఫార్మా కంపెనీ ప్రమాదంపై హోం మంత్రి సంచలన ప్రకటన! విశాఖ ఫార్మా కంపెనీ ప్రమాదంపై హోం మంత్రి అనిత స్పందించారు. భద్రత వైఫల్యమే ఇందుకు కారణమన్నారు. MTBE అనే గ్యాస్ లీకేజ్, సాల్వెంట్తో కలవడం వల్ల అగ్ని ప్రమాదం సంభవించిందని తెలిపారు. ప్రమాదంలో 17మంది మరణించగా, 35 మంది చికిత్స పొందుతున్నారన్నారు. By Jyoshna Sappogula 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn