Srinu Vaitla: డైరెక్టర్ శ్రీను వైట్లను ముంచిన కేటుగాళ్లు.. వెలుగులోకి ₹7.2 కోట్ల స్కామ్!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల భూమి కొనుగోలు వ్యవహారంలో భారీగా మోసపోయారు. దాదాపుగా రూ.7.2 కోట్ల రూపాయల మేర ఆయనకు టోకరా వేసినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల భూమి కొనుగోలు వ్యవహారంలో భారీగా మోసపోయారు. దాదాపుగా రూ.7.2 కోట్ల రూపాయల మేర ఆయనకు టోకరా వేసినట్లు తెలుస్తోంది.
దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రూపొందుతున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీలోని వారణాసి నగర మినియేచర్ సెట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది.
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ షూటింగ్లో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నప్పుడు ఆయన కంటి దగ్గర స్వల్ప గాయం అయింది, అయితే ఇది చిన్న గాయమేనని అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మూవీ టీమ్ తెలిపారు.
ధురంధర్ 2 రణ్ వీర్ సింగ్ నటనతో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో, బాక్సాఫీస్ రికార్డులు సృష్టిస్తోంది. నార్త్ అమెరికాలో $26Mను 6 రోజుల్లో దాటింది, భారతదేశంలో రోజువారీ కలెక్షన్ రూ. 54 కోట్లు, 5 రోజుల్లోనే రూ. 500 కోట్లు నెట్ తో పుష్ప 2 రికార్డు బ్రేక్ చేసింది.
41 ఏళ్ల జ్యోతి రాయ్ సీరియల్స్ తర్వాత ఇప్పుడు సినిమాపై దృష్టి పెట్టారు. మూడు సంవత్సరాల క్రితం మోడ్రన్ లుక్‌లో ఫోటోషూట్ చేసి ఆశ్చర్యపరిచారు. క్రమం తప్పకుండా డైట్, జిమ్ వర్క్‌తో స్లిమ్ అయ్యి ఇప్పటికి యంగ్ గా అందంతో మెరిసిపోతోన్నారు.
దక్షిణాది హీరోయిన్ వేదికా కుమార్ బికినీ లుక్‌లో బోల్డ్, బ్యూటిఫుల్ గా మెరిసింది. ఆమె ఆడు 3: వన్ లాస్ట్ రైడ్ సినిమా “సుల్తాన్” పాటలో ఎనర్జిటిక్ డాన్స్ తో హైలైట్ అయ్యారు. పాటలో నటుడు వినాయకన్ కూడా సుల్తాన్-స్టైల్ లుక్‌లో కనిపించాడు.
B-2 Spirit సాధారణంగా 40,000 పౌండ్లు మోయగలదు, కానీ భారీ బంకర్ బస్టర్ బాంబులతో 60,000 పౌండ్ల వరకు తీసుకెళ్తుంది. ఇరాన్ మిషన్లలో దీని అసలు శక్తి బయటపడింది. రాడార్‌కు కనిపించకుండా దాడి చేసే ఈ విమానం ఇంకా కీలక పాత్ర పోషిస్తోంది.
వి.వి.వినాయక్ తాను ఫామ్ తగ్గిందని అంగీకరిస్తూ, కొత్త ఐడియాలు లేకపోతే సినిమాలు చేయకూడదని చెప్పారు. అదుర్స్ కి సీక్వెల్ అవసరం లేదని, బలవంతంగా తీస్తే మొదటి భాగం మజా రాదని స్పష్టం చేశారు. దీంతో “అదుర్స్ 2” వచ్చే అవకాశాలు లేనట్టుగానే కనిపిస్తోంది.
Avatar: Fire and Ash మార్చి 31, 2026న డిజిటల్‌గా PVOD రూపంలో విడుదల అవుతుంది. థియేటర్లలో భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా ఇప్పుడు OTTలో కూడా రానుంది. జేక్ సల్లి కుటుంబం కొత్త శత్రువులతో పోరాడే కథతో, కొత్త నావి తెగను చూపిస్తూ కథ సాగుతుంది.