Vedhika: టూ పీస్ బికినీలో వేదికా బోల్డ్ ఫొటో షూట్.. అరాచకం బాబోయ్!

దక్షిణాది హీరోయిన్ వేదికా కుమార్ బికినీ లుక్‌లో బోల్డ్, బ్యూటిఫుల్ గా మెరిసింది. ఆమె ఆడు 3: వన్ లాస్ట్ రైడ్ సినిమా “సుల్తాన్” పాటలో ఎనర్జిటిక్ డాన్స్ తో హైలైట్ అయ్యారు. పాటలో నటుడు వినాయకన్ కూడా సుల్తాన్-స్టైల్ లుక్‌లో కనిపించాడు.

New Update
Vedhika

Vedhika

Advertisment
తాజా కథనాలు