Diabetes: దీన్ని తేనెతో కలిపి తింటే మధుమేహం, కొలెస్ట్రాల్ కంట్రోల్ By Vijaya Nimma 24 Nov 2024 చలికాలంలో తేనె, నల్లమిరియాలు తీసుకోవడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయి. తేనె, మిరియాలు మధుమేహం, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Figs: శాఖాహారులు అత్తి పండ్ల తింటున్నారా?.. ఈ విషయాలు తెలుసుకోండి By Vijaya Nimma 24 Nov 2024 అంజీరపండ్లను నాన్‌వెజ్‌గా మారటానికి కందిరీగలు కారణం. ఇవి పరాగసంపర్కం కోసం పండు లోపలికి వెళ్తాయి. ఈ రెండు కందీగలు పండు లోపల చనిపోయి పరాగసంపర్క పనిని అసంపూర్తిగా వదిలివేస్తుంది. short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Health Tips: ఈ ప్రదేశాలకు వెళ్తే స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చు By Vijaya Nimma 24 Nov 2024 తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, మంగళూరు నగరాల్లో స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది. ఇక్కడ చెట్లు, మొక్కలు, అడవులతో పాటు అందమైన ప్రకృతి గాలిలో విషపూరిత మలినాలు ఉండవు. లైఫ్ స్టైల్ Latest News In Telugu
Childlessness: బి12 లోపంతో సంతానలేమి సమస్య తప్పదా..? By Vijaya Nimma 24 Nov 2024 శరీరంలో విటమిన్ బి12 లోపం ఏర్పడితే స్త్రీ, పురుషులిద్దరిలో వంధ్యత్వం తగ్గాలంటే విటమిన్ బి 12 లోపం ఉంటే ఆహారంలో గుడ్లు, పాలు, అరటిపండ్లు, బాదం, టమోటాలు, టోఫు, మొలకలు, పుట్టగొడుగులు, చేపలను చేర్చుకోవచ్చు. Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఈ జంతువుల పేరు వింటే పాము వణికిపోతుంది By Vijaya Nimma 24 Nov 2024 అందరూ పాముకు భయపడితే పాము వీటికి భయపడుతుంది. ముంగిస, పంది, ముళ్ల పంది పదునైన వెన్నుముక అంటే పాముకు హడల్. పాము విషం హనీ బ్యాడ్జర్‌కి అస్సలు హాని చేయదు. ఉడుతలు పాము కాటు వల్ల ప్రభావితం కావు. వెబ్ స్టోరీస్
చలికాలంలో ఇవి తింటే రోగాలు దూరం By Vijaya Nimma 24 Nov 2024 చలికాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈ సీజన్‌లో ప్రత్యేకమైన కూరగాయలు తినాలి. పాలకూర రోగనిరోధకశక్తి, ఆవాలు, ముల్లంగి జీర్ణక్రియ, అల్లం, వెల్లుల్లి జలుబు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది. వెబ్ స్టోరీస్
బొప్పాయిని రోజూ తింటే హానికరమా? By Vijaya Nimma 24 Nov 2024 బొప్పాయి రుచితో పాటు పోషకమైన పండు. ప్రతి సీజన్‌లో తినవచ్చు. బొప్పాయిని రోజే తింటే హానికరం. మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వస్తుంది. మధుమేహ రోగులు బొప్పాయికి దూరంగా ఉండాలి. లేకపోతే రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. వెబ్ స్టోరీస్
Eyes Tips: ఈ ఆహారాలు తింటే.. చీకట్లో కూడా కళ్ళు బాగా కనిపిస్తాయి By Vijaya Nimma 24 Nov 2024 కంటి ప్రకాశాన్ని కాపాడుకోవాలంటే ఆహారంలో క్యారెట్, పచ్చని ఆకుకూరలు, గుడ్డు, చిలగడదుంప, నారింజ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ఉదయాన్నే ఇది ఒకటి తిన్నారంటే మలబద్ధకం అస్సలు ఉండదు..పొట్ట కూడా మాయం By Vijaya Nimma 24 Nov 2024 మలబద్ధకం సమస్య నుంచి బయటపడాలంటే రోజు ఫ్లాక్స్ సీడ్స్, మెంతి గింజలు, చియా విత్తనాలు, నువ్వుల గింజలు, సైలియం పొట్టు వంటివి ఉదయం ఖాళీ కడుపుతో నీటిని తీసుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Skin Care: వంటింట్లో ఉండే వీటిని ముఖానికి రాసుకుంటే మీ పని అంతే By Vijaya Nimma 24 Nov 2024 చలికాలంలో చర్మాన్ని సరిగ్గా చూసుకోకపోతే మొటిమలు, నల్ల మచ్చలు వంటి అనేక ఇతర సమస్యలు ఉన్నాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్