author image

Vijaya Nimma

By Vijaya Nimma

ధర్మవరంలో బీజేపీ నాయకులు, వైసీపీ కర్యకర్తల మధ్య పరస్పర వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరు వర్గాలకు సర్థి చెప్పి సమస్యను సర్దుమణిగించారు. రాజకీయాలు | అనంతపురం . 

By Vijaya Nimma

అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే స్ట్రోక్ వచ్చే ప్రమాదం 8 శాతం వరకు పెరిగింది. ఇలాంటి వాటిని ఎంత తక్కువగా తీసుకుంటే ప్రమాదం తగ్గుతుంది. లైఫ్ స్టైల్ | టాప్ స్టోరీస్  

By Vijaya Nimma

మొలకెత్తిన రాగులు, కూరగాయలతో చేసిన ఊతప్పం చాలా రుచిగా ఉంటుంది. ఇది శరీరానికి చాలా పోషకాలు అందిస్తుంది. ఈ ఉతప్పం తింటే ఇమ్యూనిటి పవర్ పెరిగి త్వరగా కోలుకుంటారు.

By Vijaya Nimma

నిద్ర లేకపోవడం వల్ల బీపీ, కొలెస్ట్రాల్, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటే.. ఆ సమస్య తగ్గాలంటే వారాంతాల్లో ఎక్కువసేపు నిద్రపోవాల నిపుణులు చెబుతున్నారు.

By Vijaya Nimma

జ్వరాన్ని తగ్గించడానికి ఇంట్లో నుదుటికి కట్టు కట్టే ప్రయత్నం చేస్తారు. కొన్నిసార్లు ఇది ఉపశమనం కలిగిస్తుంది. కాటన్, మెత్తని గుడ్డ తీసుకోవాలి.

By Vijaya Nimma

మెగాస్టార్‌ చిరంజీవిను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభినందించారు. చిరుకు “గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్” లో చోటు దక్కడం గర్వకారణంగా ఉందన్నారు.

By Vijaya Nimma

ఏ రంగంలో రాణించాలన్నా కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఇంపార్టెంట్. ముఖ్యంగా మంచిగా మాట్లాడడం అన్నది అవసరం. కొంతమందికి ఎంత టాలెంట్‌ ఉన్నా మాటతీరు బాగోదు.

By Vijaya Nimma

క్రైం | కర్నూలు రోజురోజుకు మనుషులు మృగలుగా మారుతున్నారు. తాజాగా ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీశైలంలోపాతాళగంగ పాతమెట్ల దగ్గర మద్యం మత్తులో ఓ వ్యక్తి హత్య కలకలం రేపుతోంది.

By Vijaya Nimma

భద్రాధ్రికొత్తగూడెం జిల్లా ములకలపల్లి (మం) ముర్రేడువాగు బ్రిడ్జి దగ్గర స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటోను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందారు.

By Vijaya Nimma

హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలు రేపటితో ముగియటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మంగళవారం ఖైరతాబాద్ మహాగణపతితో పాటు సిటిలోని వినాయాక విగ్రహాలన్నిటికి నిమజ్జనాలు జరుగనున్నాయి.

Advertisment
తాజా కథనాలు