author image

Vijaya Nimma

By Vijaya Nimma

పిస్తాపప్పులు రుచితో పాటు శక్తిని కలిగి ఉంటాయి. పిస్తాపప్పు ఎక్కువగా తీసుకుంటే విరేచనాలు, కడుపునొప్పి, వేగంగా బరువు పెరుగుతారు. ఇందులోని పొటాషియం కిడ్నీ ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి మంచిదికాదు. వెబ్ స్టోరీస్

By Vijaya Nimma

టాయిలెట్ పేపర్ అంటువ్యాధి ప్రమాదాన్ని కలిగిస్తుంది. టాయిలెట్ పేపర్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల శరీరంలోని అంతర్గత భాగాలకు చికాకు, తొడల చుట్టుపక్కల ఇన్ఫెక్షన్ వస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

డస్ట్ అలర్జీ అనేది సాధారణ సమస్య. అలర్జీ ఉంటే రాక్ ఉప్పు వేడినీటిలో కరిగించి ఆవిరి పట్టుకోవాలి. తులసి ఆకులు, పసుపు వేసి మరిగించిన కషాయాలను తాగాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

పసుపులో ఆయుర్వేద గుణాలు సమృద్ధిగా ఉంటాయి. పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో యాసిడ్ పరిమాణం పెరుగుతుంది. ఇది కడుపు చికాకు, ఆమ్లతను కలిగిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

చెడు జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల వలన మధుమేహం వేగంగా పెరుగుతున్నాయి. పెరుగుతున్న కాలుష్యం ఆరోగ్యాన్ని అనేక విధాలుగా దెబ్బతీయటంతోపాటు మధుమేహ కొన్ని అధ్యయనాల్లో తేలిందని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

ఈ ప్రపంచంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. భూమిపై ఎప్పుడూ కళ్ళు మూసుకోని ఒక జీవి ఉంది. నిద్రపోతున్నప్పుడు కూడా కళ్లు తెరిచే ఉంటాయి. నిజానికి చేపలకు కనురెప్పలు ఉండవు. అవి కళ్లు మూసుకోలేవు, అంతేకాకుండా వాటి నిద్రించే విధానం కూడా చాలా భిన్నంగా ఉంటుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

శరీరంతోపాటు మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే బాదం- వాల్‌న‌ట్, తాజా పండ్లు-కూరగాయలు, పాలు- పాల పదార్థాలు, గుడ్డు వంటివి రోజూ వారి డైట్‌లో చేర్చుకుంటే మెదడుకు మంచిది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

చల్లని వాతావరణంలో మార్నింగ్ వాకింగ్ చేయడం వలన రోగనిరోధకశక్తి, మానసిక, గుండె ఆరోగ్యం, బరువు తగ్గడానికి, ఫిట్‌నెస్‌న బాగుంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

లవంగాలు సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి. లవంగాల వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. లవంగాలను పర్పులో ఉంచుకుంటే చాలా మంచిది. పర్సులో పెట్టుకుంటే అప్పుల బాధ నుంచి విముక్తి. పర్స్‌లో రెండు లవంగాలను ఉంచుకోవాలి. వెబ్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు