author image

Vijaya Nimma

By Vijaya Nimma

ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే కాలేయంలో అధిక కొవ్వు ఉన్నట్లు. ఈ సమస్యకు కొవ్వు కాలేయంలో మూడు దశలు ఉన్నాయి. ఫ్యాటీ లివర్‌తో పొట్ట కుడివైపు నొప్పి, అలసట, ఆకలి, కళ్లు పసుపు రంగులోకి మారడం, రక్తం వాంతులు, మానసిక గందరగోళం ఉంటుంది. వెబ్ స్టోరీస్

By Vijaya Nimma

పాలతో బెల్లం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది, మలబద్ధకం ఉండదు. బెల్లంలో ఐరన్‌ కంటెంట్‌ రక్తంలో హిమోగ్లొబిన్ స్థాయిని పెంచుతుంది. పాలు, బెల్లం తింటే ఎముకలు దృఢంగా ఉంటాయి. వెబ్ స్టోరీ

By Vijaya Nimma

మార్కెట్లోకి కొత్త షుగర్ త్వరలో వస్తోంది. ఇది కొలెస్ట్రాల్, రక్తపోటును పెంచదు. డయాబెటిక్ రోగులకు మంచి ఆహారం. దీన్ని రెగ్యులర్‌గా తీసుకుంటే ఫ్యాటీ లివర్ సమస్య తగ్గుతుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

సమతుల్య ఆహారం తీసుకోవడంతో పాటు ఉదయం అల్పాహారంలో గుడ్డులోని తెల్లసొన, ఆమ్లెట్, మల్టీగ్రెయిన్ బ్రెడ్, అల్పాహారంగా తాజా పండ్లు, బాదం పప్పులు తీసుకుంటే మంచి ఫిట్‌నెస్‌ ఉంటుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

ప్రతి అమ్మాయి పెళ్లికి చర్మ సంరక్షణ కోసం సహజ ఉత్పత్తులు, సన్‌స్క్రీన్, ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత నిద్రపై జాగ్రత్తలు తీసుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోవడం లేదా నిద్రపోవడం గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

చిన్న అనారోగ్యం వచ్చినా మందులు వాడుతుంటారు. కొన్ని ఔషధాల పేర్లు, కోడ్‌ చాలా విచిత్రంగా ఉంటాయి. ఔషధానికి పేరు పెట్టే ప్రక్రియ సుదీర్ఘమైనది, సంక్లిష్టమైనదగా ఉంటుందట. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

నేరేడు పండ్లలో కల్తీ తక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటు, డయాబెటిక్ రోగులు ఆహారంలో తప్పనిసరిగా ఈ పండు చేర్చుకోవాలి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

పసుపు, బెల్లం కలిపి రోజూ తినడం వల్ల జీర్ణవ్యవస్థ, వాపు, నొప్పి, జలుబు, దగ్గు, పీరియడ్స్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

By Vijaya Nimma

మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు ఇండియా నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో మైసూరులో గంధపు చెక్కల కుప్పలుగా పేరుకుపోయాయి. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్

Advertisment
తాజా కథనాలు