author image

Nikhil

సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ఇది గేమ్ ఛేంజర్ సంక్రాంతి.. తెలంగాణలో పాలిటిక్స్ లో రానున్న ఊహించని మార్పులివే!
ByNikhil

కుల గణన, ఎస్సీ వర్గీకరణ, మంత్రివర్గ విస్తరణ, స్థానిక ఎన్నికలు, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ తదితర అంశాలతో ఈ నెల రోజుల్లో తెలంగాణ పాలిటిక్స్ లో కీలక మార్పులు రానున్నాయి. Short News | Latest News In Telugu | రాజకీయాలు

జగన్ కు బిగ్ షాక్.. మరో కీలక నేత ఔట్.. ఈ నెలలోనే జంప్?
ByNikhil

ఏపీలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత మర్రి రాజశేఖర్ YCPని వీడేందుకు సిద్ధం అయ్యారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్

కేసీఆర్‌కు క్లోజ్ ఫ్రెండ్ బిగ్ షాక్.. రేవంత్ పై పొగడ్తల వర్షం.. అసలేం జరుగుతోంది?
ByNikhil

కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ప్రతిమా శ్రీనివాసరావు నిన్న జరిగిన ఓ సభలో సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించడం హాట్ టాపిక్ గా మారింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కరీంనగర్ | తెలంగాణ

తొక్కిసలాటపై TTD చైర్మన్, ఈవో, ఏఈవో కీలక ప్రెస్ మీట్!
ByNikhil

టీటీడీ చైర్మన్, ఈవో మధ్య ఎలాంటి మనస్పర్థలు లేని ఈవో స్పష్టం చేశారు. టీటీడీ చైర్మన్ ను తాను ఏకవచంతో మాట్లాడినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

రేవంత్ కు బిగ్ షాక్..  ఆ నలుగురు ఎమ్మెల్యేలు తిరిగి BRSలోకి!
ByNikhil

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు నలుగురు తిరిగి సొంత గూటికి చేరుతున్నారన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ నిజామాబాద్ | మహబూబ్ నగర్

TTD: పాలకమండలికి, అధికారులకు మధ్య విభేదాలు.. TTD చైర్మన్ కీలక ప్రకటన!
ByNikhil

పాలకమండలికి, అధికారులకు మధ్య విభేదాలు లేవని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్

అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి వివాదాన్ని మళ్లీ గెలికిన డైరెక్టర్.. వీడియో వైరల్!
ByNikhil

మాజాక టీజర్ రిలీజ్ ఫంక్షన్ లో డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తీరు వివాదస్పదమైంది. మా సెకండ్ హీరోయిన్ అంటూ... కాసేపు ఆగి నీళ్లు తాగి ఆమె పేరు చెప్పారు. Short News | Latest News In Telugu | సినిమా | ట్రెండింగ్ | తెలంగాణ

బీఆర్ఎస్ పార్టీపై దాడికి కారణమిదే: కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
ByNikhil

బీఆర్ఎస్ నేత రామకృష్ణారెడ్డి కేసీఆర్ మెప్పు పొందేందుకు స్థాయిని మరిచి సీఎం రేవంత్ పై వ్యాఖ్యలు చేశాడని ఎమ్మెల్యే కుంభం అనిల్ ఫైర్ అయ్యారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | తెలంగాణ

మంటల్లో హాలీవుడ్.. అసలేం జరిగింది? కార్చిచ్చుకు కారణం ఏంటి?
ByNikhil

లాస్ ఏంజిల్స్‌ లో కార్చిచ్చు కారణం ఏంటి? టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందిన అగ్రరాజ్యం అమెరికా ఈ అగ్ని ప్రమాదాలని ఎందుకు నివారించలేకపోతోంది? Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు