తన తండ్రి మోహన్ బాబుకు ముగ్గురు పిల్లలు సమానమేనని మంచు విష్ణు అన్నారు. వివాదాలకు సంబంధించిన అంశాలపై ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. సినిమా | Short News | Latest News In Telugu
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
విజయవాడ కనకదుర్గ ఆలయం వద్ద పారిశుధ్య నిర్వహణ సరిగా లేదని.. తాను నీరు లేదని పలువురు భక్తులు ఎక్స్ లో చేసిన పోస్టుకు మంత్రి నారా లోకేష్ స్పందించారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ విజయవాడ
ByNikhil
పదేళ్ల పాటు నిర్విరామంగా కేసీఆర్ చేసిన పోరాటానికి వచ్చిన ఫలితమే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తాజా ఉత్తర్వులని హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణ | నిజామాబాద్ | మెదక్ | రాజకీయాలు | Short News | Latest News In Telugu
ByNikhil
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి తల్లికి వందనం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu | Short News
ByNikhil
ఏపీకి కొత్త బీజేపీ చీఫ్ ను నియమించేందుకు కమలం పార్టీ కసరత్తు చేస్తోంది.Short News | Latest News In Telugu | కడప | నెల్లూరు | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్
ByNikhil
తెలంగాణ రైజింగ్ ప్రధాన ఎజెండాగా సింగపూర్ సీఎం రేవంత్ సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కరీంనగర్
ByNikhil
ఏపీలో మహిళలకు ఫ్రీబస్ స్కీమ్ పై మంత్రి రవాణ శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మరో రెండు నెలల్లో ఈ స్కీమ్ అమల్లోకి రానుందని చెప్పారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
ByNikhil
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. Short News | Latest News In Telugu | కరీంనగర్ | నిజామాబాద్ | మహబూబ్ నగర్ | వరంగల్ | ఖమ్మం | తెలంగాణ
ByNikhil
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షు తాజాగా తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. తెలంగాణ | Short News | మెదక్ | Latest News In Telugu
ByNikhil
ఈ రోజు విచారణకు హాజరైన కేటీఆర్ ను ప్రశ్నలతో ఈడీ అధికారులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/01/17/oDu4pEcHMzvEwNS5XG9s.jpg)
/rtv/media/media_files/2025/01/17/3iAxUCECjEiTMgBFFHTd.jpg)
/rtv/media/media_files/2025/01/17/U5ebxjcFxg9jLeK7vJHq.jpg)
/rtv/media/media_files/2025/01/17/w2mD6WY5ah5KCgiPUtjX.jpg)
/rtv/media/media_files/2025/01/17/e3CkhVSzNYXxrUo4xePp.jpg)
/rtv/media/media_files/2025/01/17/r677leY16j69QHFtbvHH.jpg)
/rtv/media/media_files/2024/12/21/kTbO5dr9wBkJsDdm9jfJ.jpg)
/rtv/media/media_files/2025/01/16/d70CoqXul0IGeOFKHg86.jpg)
/rtv/media/media_files/2025/01/16/qgQMMDtRqAnvfzRNMAak.jpg)
/rtv/media/media_files/2025/01/16/chy8szyjA0koxMeC5kob.jpg)