రెండు దేశాల మధ్యనా కాల్పుల విరమణ ఒప్పందం ఉంది. అయినా కూడా రష్యా ఉక్రెయిన్ పై దాడులు చేస్తూనే ఉంది. తాజాగా నిన్న మళ్ళీ బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Manogna alamuru
ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా మళ్ళీ భారత మాజీ కెప్టెన్ దాదా గంగూలీనే నియమితుడయ్యారు. దుబాయ్ లో.......... Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
వీసాలు, ఇమ్మిగ్రేషన్ల విషయంలో అమెరికా అధ్యక్షుడు రోజు రోజుకూ రూల్స్ ను మరింత కఠినతరం చేస్తూ పోతున్నారు. ఇప్పటికే ఎదురు చూస్తున్న వారి జాబితాను మరో ఆరు నెలలు వెనక్కు పంపింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఐపీఎల్ లో అంతా తారుమారు అవుతోంది. వరుసగా మ్యాచ్ లు గెలుస్తున్న టీమ్ లు అనూహ్యంగా ఓడిపోతున్నాయి. పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న జట్లు మ్యాచ్ లు గెలుస్తున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
భారత ఆయుధాల లిస్ట్ లో మరో కొత్త అస్త్రం చేరనుంది. లేజర్ ఆధారిత వెపన్ ను డీఆర్డీవో మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది. గాల్లో ఎగురుతున్న యూవీఏ, డ్రోన్లను ఇది పడగొట్టగలదు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
అమెరికాలో వలసదారులపై మరిన్ని కఠిన నియమాలు అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం హెచ్ 1 బీ వీసాలు అయినా, గ్రీన్ కార్డ్ లు అయినా ఎప్పుడూ వెంట ఉంచుకోవాలి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని సలేశ్వరం జాతన మొదలైంది. దీనికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో శ్రీశైలం హైవే వాహనాలతో నిండిపోయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ
రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆ బిల్లుల మీద మూడు నెలల్లోకా నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా పదే పదే తిప్పుతోంది. తాజాగా మళ్ళీ ఉక్రెయిన్ పై మళ్ళీ దాడులు చేసింది. ఇందులో కీవ్ లో ఉన్న భారతీయ మందుల కంపెనీ గొడౌన్ పై రష్యా దాడి చేసినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
క్రికెట్ వన్డేల్లో బౌలింగ్ కన్నా బ్యాటింగ్ కే ప్రాముఖ్యం ఎక్కువ. క్రికెట్ మొదలైన దగ్గర నుంచీ ఇప్పటివరకూ అదే కొనసాగుతోంది. ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చాలని ఐసీసీ భావిస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/04/14/9aF7CK3XuC4zVgwNihH5.jpg)
/rtv/media/media_files/2025/04/14/kdJDwreXnsJrIbsvG2zu.jpg)
/rtv/media/media_files/2025/03/10/5l1lReX2aWHEF77tMbWb.jpg)
/rtv/media/media_files/2025/04/13/VJvhl9Q2Bfjp2198RDtJ.jpg)
/rtv/media/media_files/2025/04/13/XRMaPECPluf9IBJa7pvu.jpg)
/rtv/media/media_files/2025/01/16/Vym52IK6HLfOWojFibcj.jpg)
/rtv/media/media_files/2025/04/13/KEpZV24cs5Ii4vscAC20.jpg)
/rtv/media/media_files/2025/02/04/WmKQwFivfqzqvyb1wNZ0.jpg)
/rtv/media/media_files/2025/04/13/43DwHnKQfACUBlnCIaQS.jpg)
/rtv/media/media_files/2025/04/13/LmOsjhuRvPDxAvukXvua.jpg)