author image

Madhukar Vydhyula

Kaleshwaram Project: కాళేశ్వరం పై విచారణ చేయండి. సీబీఐ కి ప్రభుత్వం లేఖ
ByMadhukar Vydhyula

కాళేశ్వరం బ్యారేజీలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదిక విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. Latest News In Telugu | తెలంగాణ | Short News

Land Dispute: 11 గుంటల భూమి కోసం ప్రాణం తీశారు
ByMadhukar Vydhyula

భూవివాదం నేపథ్యంలో జరిగిన ఒక గొడవ ఒకరిప్రాణం తీయగా, మరికొంత మంది గాయపడ్డ ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది.హైదరాబాద్ | క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News

Tejas Mark-1A: త్వరలో వాయుసేన చేతికి మరో ఆయుధం..అమ్ముల పొదిలో తేజస్‌ మార్క్‌-1ఏ
ByMadhukar Vydhyula

భారత వైమానిక దళం చాలాకాలంగా నిరీక్షిస్తున్న తేజస్‌ మార్క్‌-1ఏ యుద్ధవిమానాలు రెడీ అయ్యాయి. త్వరలో మరో 97 విమనాలు రానున్నాయి. Short News | Latest News In Telugu

Husband kills Wife: వీడు భర్త కాదు..బద్మాష్‌ గాడు... భార్య నల్లగాఉందని యాసిడ్‌తో..
ByMadhukar Vydhyula

ఉదయ్‌పూర్‌కు చెందిన లక్ష్మి, కిషన్ భార్యా భర్తలు. పెళ్లయిన తర్వాత నుంచి కిషన్ తన భార్య రంగు విషయంలో గొడవపడుతూ వస్తున్నాడు. Latest News In Telugu | నేషనల్ | Short News

BRS Members Protest: శాసన మండలిలో రచ్చ రచ్చ.. చైర్మన్‌పై పేపర్లు విసిరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు
ByMadhukar Vydhyula

కాళేశ్వరం అంశం నేడు శాసనమండలిలో మంటలు రాజేసింది. కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగించడాన్ని బీఆర్‌ఎస్‌ వ్యతిరేకించింది. Latest News In Telugu | తెలంగాణ | Short News

Supreme Court: వైద్యవిద్యార్థులకు సుప్రీం బిగ్‌ ట్విస్ట్‌..నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి
ByMadhukar Vydhyula

తెలంగాణలో వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థులకు నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి అని సుప్రీంకోర్టు తీర్పు సంచలన తీర్పు ఇచ్చింది. atest News In Telugu | తెలంగాణ | Short News

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం: 500 మందికి పైగా మృతి
ByMadhukar Vydhyula

రుగుదేశం ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది.తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో 8 కి.మీ లోతులో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..మూడు రోజులు భారీ వర్షాలు
ByMadhukar Vydhyula

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రానున్న మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. Latest News In Telugu | తెలంగాణ | Short News | వాతావరణం

Yadagirigutta temple: యాద‌గిరిగుట్ట సేవ‌ల‌కు అంత‌ర్జాతీయ గుర్తింపు
ByMadhukar Vydhyula

తెలంగాణలో ప్రముఖ అధ్యాత్మిక కేంద్రంగా పేరుగాంచిన యాద‌గిరిగుట్ట సేవ‌ల‌కు అరుదైన అంత‌ర్జాతీయ గుర్తింపు లభించింది. నల్గొండ | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Crime: వీడసలు మనిషేనా.. తాగుడుకు డబ్బులివ్వలేదని మిక్సీ వైరుతో భార్యను చంపిన భర్త
ByMadhukar Vydhyula

తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని భార్య గొంతుకు మిక్సీ వైరు బిగించి హత్య చేశాడు.ఈ ఘటన మన్యం జిల్లాలో  కలకలం రేపింది. క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Advertisment
తాజా కథనాలు