Cockroach Janta Party : సీజేపీ ధర్నాకు లైన్ క్లియర్... పిటిషన్‌ను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు, అనుమతించిన పోలీసులు
ByMadhukar Vydhyula

'కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ)' దేశ రాజధానిలో తలపెట్టిన ఆందోళనకు హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అనుమతిచ్చారు. నేషనల్ | Short News | Latest News In Telugu

Big breaking : జంతర్‌ మంతర్‌ వద్ద  హై టెన్షన్....ఢిల్లీలో అడుగుపెట్టిన CJP అధ్యక్షుడు  అభిజీత్ దీప్కే
ByMadhukar Vydhyula

పోటీ పరీక్షల లీకేజీలపై గళమెత్తుతూ 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనకు పిలుపునిచ్చింది. నేషనల్ | Short News | Latest News In Telugu

Sahara Desert : సహారా ఎడారిలో ఘోర విషాదం: దాహంతో 49 మంది మృతి
ByMadhukar Vydhyula

ప్రపంచంలోనే అతిపెద్దదైన సహారా ఎడారిలో తాగేందుకు చుక్క నీరు దొరక్క మహిళలు, పిల్లలతో సహా మొత్తం 49 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయారు. Latest News In Telugu | Short News

Middle East : పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ జ్వాలలు... ఇరాన్ డ్రోన్లు,రాడార్ సైట్లపై బాంబుల వర్షం..
ByMadhukar Vydhyula

ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన 'హోర్ముజ్ జలసంధి' పరిసర ప్రాంతాల్లో ఇరు దేశాల సైన్యాలు పరస్పరం దాడులకు దిగడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరోసారి చెలరేగాయి..

India vs Afghanistan Test Match : అఫ్గాన్‌తో నేడే టీమ్‌ ఇండియా ఢీ.. గిల్‌ సేనకు అసలైన సవాల్‌...
ByMadhukar Vydhyula

భారత క్రికెట్ జట్టు శనివారం నుంచి చండీగఢ్‌లో అఫ్గానిస్థాన్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌తో తలపడనుంది. నేషనల్ | స్పోర్ట్స్ | Short News | Latest News In Telugu

TMC : బెంగాల్‌లో రాజకీయ సెగలు: టీఎంసీ నేతలపై వరుస దాడులు, మాజీ ఎమ్మెల్యే అరెస్ట్‌తో ఉద్రిక్తత
ByMadhukar Vydhyula

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) లక్ష్యంగా జరుగుతున్న వరుస దాడులు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. నేషనల్ | Short News | Latest News In Telugu

Cockroach Janata Party : జోక్‌ను విప్లవంగా మార్చే సమయం ఆసన్నమైంది’: నేడు ఢిల్లీలో ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ భారీ నిరసన
ByMadhukar Vydhyula

యువత, విద్యార్థుల్లో సరికొత్త జెన్‌జీ (Gen Z) ఉద్యమ సెగలు రేపుతున్న ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ తన మొదటి నిరసనకు సిద్ధమైంది. నేషనల్ | Short News | Latest News In Telugu

Russia : భారత్‌కు ఐదో తరం 'సు-57' యుద్ధ విమానాలు.. పుతిన్ కీలక ప్రతిపాదన!
ByMadhukar Vydhyula

భారత్‌కు ఐదో తరం అత్యాధునిక స్టెల్త్‌ యుద్ధ విమానమైన సుఖోయ్‌ సు-57 (Su-57) అందించేందుకు రష్యా సిద్ధంగా ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించారు.

Seed balls :  పర్యావరణ పరిరక్షణకు భారీ అడుగు: ఏపీలో 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియ ప్రారంభం!
ByMadhukar Vydhyula

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యావరణ పరిరక్షణ లో భాగంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను ప్రారంభించారు. Short News | ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu

Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్:  చైనా, టర్కీ ఆయుధాలపై పాక్ కన్ను!
ByMadhukar Vydhyula

భారత సైన్యం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్' తర్వాత పాక్ తన రక్షణ సమీకరణాలు వేగంగా మార్చుకుంటోంది. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు