Chess Olympiad Trophy: చెస్ ఒలింపియాడ్ ట్రోఫీ కనిపించడం లేదు! By Bhavana 21 Sep 2024 ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ కార్యాలయంలోని చెస్ ఒలింపియాడ్ ట్రోఫీ కనిపించడం లేదు. గతేడాది స్వదేశంలో జరిగిన చెస్ ఒలింపియాడ్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరించినందుకు భారత జట్టుకు ఈ ట్రోఫీని అందించారు. నేషనల్ | Latest News In Telugu | Short News
Israel: యూనిట్ 8200 అంటే ...ఇజ్రాయెల్ సీక్రెట్ వెపన్ ఇదేనా? By Bhavana 21 Sep 2024 పేజర్లు, వాకీటాకీల పేలుళ్ల వెనుక మొస్సాద్ తో పాటు ఇజ్రాయెల్ కు చెందిన ఓ రహస్య యూనిట్ పని చేసినట్లు తెలుస్తుంది. అదే యూనిట్ 8200. ఇంటర్నేషనల్ | Latest News In Telugu | Short News
Rahul Gandhi: తిరుపతి లడ్డూ వివాదం పై తీవ్రంగా స్పందించిన రాహుల్ ! By Bhavana 21 Sep 2024 తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ లడ్డూ ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్ | ఆంధ్రప్రదేశ్
Haryana: కాంగ్రెస్ ఎమ్మెల్యే కాన్వాయ్ పై కాల్పులు! By Bhavana 21 Sep 2024 హర్యానాలోని పంచుకులలో శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ చౌదరి కాన్వాయ్‌పై దుండగులు కాల్పులు జరిపారు. Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం
Hyderabad: హైదరాబాద్ లో వర్ష బీభత్సం...ఏపీకి మరో వాయు''గండం''! By Bhavana 21 Sep 2024 హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్ష బీభత్సం సృష్టించింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Tirumala: తిరుమల లడ్డూ వివాదం..చిలుకూరు ప్రధానార్చకులు ఏమన్నారంటే! By Bhavana 20 Sep 2024 తిరుమల లడ్డూ విషయంలో చెలరేగుతున్న వివాదం గురించి తాజాగా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ స్పందించారు.ఈ విషయం నమ్మలేని, భయంకరమైన నిజమని అన్నారు.జాతీయ స్థాయిలో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేస్తే ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట వేయోచ్చన్నారు.
Pawan Kalyan: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి...స్పందించిన పవన్ కల్యాణ్! By Bhavana 20 Sep 2024 ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంశం పై తాజాగా స్పందించారు. ఈ విషయం గురించి తీవ్రంగా కలత చెందినట్లు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ప్రకటించారు.
తిరుమల ప్రసాదంపై సీబీఐ విచారణకు కేంద్ర మంత్రి డిమాండ్ By Bhavana 20 Sep 2024 తిరుమల ప్రసాదంపై సీబీఐ విచారణకు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ డిమాండ్ చేశారు
Stock Market: భారీ లాభాలతో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు! By Bhavana 20 Sep 2024 శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముందుకు దూసుకెళుతున్నాయి. సెన్సెక్స్ మొదటి సారి 84,000 మార్కును దాటింది. నిఫ్టీ గరిష్ఠాలను తాకింది.
Gold Prices: ఇదే మంచి ఛాన్స్...భారీగా దిగొచ్చిన ధరలు..! By Bhavana 20 Sep 2024 సెప్టెంబర్ నెల మొదటి నుంచి కూడా బంగారం, వెండి ధరలు వరుసగా పెరుగుతూ వినియోగదారులను హడలెత్తించిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది బంగారం కొనేందుకు వెనుకడుతున్నారు. బిజినెస్ | టాప్ స్టోరీస్ | Short News