author image

Bhavana

By Bhavana

శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముందుకు దూసుకెళుతున్నాయి. సెన్సెక్స్​ మొదటి సారి 84,000 మార్కును దాటింది. నిఫ్టీ గరిష్ఠాలను తాకింది.

By Bhavana

సెప్టెంబర్‌ నెల మొదటి నుంచి కూడా బంగారం, వెండి ధరలు వరుసగా పెరుగుతూ వినియోగదారులను హడలెత్తించిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది బంగారం కొనేందుకు వెనుకడుతున్నారు. బిజినెస్ | టాప్ స్టోరీస్ | Short News

By Bhavana

లైగింక వేధింపుల కేసులో జానీ మాస్టర్ ను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు నిన్న గోవాలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నేడు ఆయనను హైదరాబాద్‌ కి తీసుకురానున్నారు. నేడు ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు. తెలంగాణ | టాప్ స్టోరీస్ | Short News

By Bhavana

తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణం | టాప్ స్టోరీస్ | Short News

By Bhavana

లెబనాన్‌ లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్ల నేపథ్యంలో పశ్చిమాసియాలో మరోసారి యుద్దమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటి వరకు దాదాపు వంద రాకెట్‌ లాంఛర్లలో ఉన్న 1000 రాకెట్లను తమ యుద్ద విమానాలను ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్‌ వెల్లడించింది.

By Bhavana

తెలంగాణ ప్రభుత్వం పాఠశాల , కాలేజీ విద్యార్థులకు ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. అక్టోబర్‌ 2 నుంచి 14 వరకు దసరా సెలవులను ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. టాప్ స్టోరీస్ | Short News

By Bhavana

కొత్త రేషన్‌ కార్డుల జారీకి అక్టోబర్‌ రెండో తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రేష‌న్ కార్డులు జారీకి ప‌టిష్ట కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని రేవంత్‌ అన్నారు. తెలంగాణ | రాజకీయాలు | టాప్ స్టోరీస్ | Short News

By Bhavana

1576 స్టాఫ్‌నర్సు పోస్టులు,వైద్య విధానపరిషత్‌ పరిధిలో 332, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రిలో 80, ఆయుష్‌లో 61, ఐపీఎంలో ఒక స్టాఫ్‌నర్సుతో కలిపి 2050 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. Short News | జాబ్స్ | తెలంగాణ

By Bhavana

సంక్రాంతి పండుగకు నాలుగు నెలల ముందే రెగ్యులర్​ రైళ్లన్నీ నిండిపోయాయి. రిజర్వేషన్​ ఓపెన్​ చేసిన నిమిషాల్లోనే ఖాళీ అయిపోయాయి.ఈ క్రమంలో ప్రయాణికుల కోసం 400 స్పెషల్ సర్వీసులు నడపాలనిదక్షిణ మధ్య రైల్వే అధికారులు భావిస్తున్నారు.

By Bhavana

తెలంగాణ | ఖమ్మం | పశ్చిమ గోదావరి | Short News : భద్రాచలం దేవస్థానం ప్రధాన అర్చకుడిగా పని చేస్తున్న పొడిచేటి సీతారామానుజాచార్యులపై లైగింక వేధింపుల ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.

Advertisment
తాజా కథనాలు