ఆంథ్రోపిక్‌పై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తొలిసారిగా స్పందించారు. దీనిపై భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. Latest News In Telugu | బిజినెస్ | Short News
అమెరికా-ఇరాన్ మధ్య అణు చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే వైట్‌హౌస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
బర్డ్ ఫ్లూ మళ్లీ వణికిస్తోంది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఎక్కడికక్కడే కాకులు చనిపోతున్నాయి. Latest News In Telugu | నేషనల్ | Short News
భారత్-అమెరికా మధ్య ఇటీవల ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూశ్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
నేపాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 60 మందితో కొండప్రాంతంలో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. Latest News In Telugu | Short News
ప్రస్తుతం క్యాబ్ బుకింగ్ కోసం ర్యాపిడో, ఓలా, ఉబర్ లాంటి సేవలే అందుబాటులో ఉన్నాయి. దేశంలో తొలిసారిగా సహకార రంగంలో క్యాబ్ సేవల ప్లాట్‌ఫామ్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. Latest News In Telugu | బిజినెస్ | Short News
రాజ్యసభలో ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభలో అంతరాయం కలిగించి పేద, గిరిజన రాష్ట్రపతినే కాక రాజ్యంగ అత్యున్నత పదవిని ఆ పార్టీ అవమానించిందన్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News
ఒడిశాలోని బోలంగీర్ జిల్లాలో దారుణం జరిగింది. ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్తున్న ఓ బాలికపై ఆరుగురు బాలురు సామూహిక అత్యాచారం చేయడం కలకలం రేపింది. Latest News In Telugu | నేషనల్ | Short News
ఏఐ రంగంలో అగ్రగ్రామి సంస్థ అయిన ఆంత్రోపిక్.. తాజాగా సరికొత్త ఏఐ టూల్‌ను విడుదల చేసింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
నయాగారా జలపాతం అంటే ఎంత ప్రసిద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2026 జనవరి నుంచి తీవ్రమైన శీతల వాతావరణం కారణంగా అక్కడ అంతా మంచుమయంగా మారిపోయింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2026/02/06/sundar-pichai-2026-02-06-13-25-35.jpg)
/rtv/media/media_files/2026/02/06/khamenie-and-trump-2026-02-06-11-51-33.jpg)
/rtv/media/media_files/2026/02/06/bird-flu-2026-02-06-11-05-37.jpg)
/rtv/media/media_files/2026/02/06/piyush-goyal-2026-02-06-10-21-29.jpg)
/rtv/media/media_files/2026/02/06/wedding-bus-meets-with-accident-in-western-nepal-2026-02-06-09-33-16.jpg)
/rtv/media/media_files/2026/02/06/union-minister-amit-shah-launches-bharat-taxi-2026-02-06-08-13-34.jpg)
/rtv/media/media_files/2026/02/06/pm-modi-2026-02-06-07-47-32.jpg)
/rtv/media/media_files/2026/02/06/6-boys-detained-for-raping-15-year-old-girl-in-odisha-2026-02-06-07-12-08.jpg)
/rtv/media/media_files/2026/02/04/anthropic-2026-02-04-13-51-44.jpg)
/rtv/media/media_files/2026/02/04/niagara-water-falls-2026-02-04-12-47-24.jpg)